Battu123 Posted September 28, 2021 Report Share Posted September 28, 2021 ఏ పేరుతో పిలుచుకున్న జీవుడొక్కడే. కుల మతాలు వేరైనా మానవులంతా ఒక్కటే, పేరు ఏదైనా దైవ మొక్కడే. ఇకనైనా కుల, మత, దైవ పిచ్చితో కొట్టుకుని చావద్దు. దైవమనేవాడు దుర్భిణీతో చూసినా కానరాడు. గొంతెత్తి పిలిచినా మాటలాడడు. ప్రాణ త్యాగం చేసిన ప్రత్యేక్షమవడు. నమ్మక, విశ్వాసాలను నీ మదిలోనే పవిత్రంగా దాసుకో. అన్ని మతాలతో అన్యోనంగా మెలుగు. అందరి వాడిగా ఆదర్శప్రాయుడుగా, శాంతి పుంజంలా చరిత్ర పుటల్లో నిలిచిపో. నీ కీర్తిని పెంచేవి, చిరంజీవిగా నిన్ను ఉంచేవి, మానవత్వానికి మణిపూసగా నిలిపేవి అవి మాత్రమే. Quote Link to comment Share on other sites More sharing options...
Raven_Rayes Posted September 28, 2021 Report Share Posted September 28, 2021 humans are naturally attracted to groups. indulo banisatvam kaadhu, svaardham undhi. the group that gives him most meaning/social mobility/wealth, his bonding with that group strengthens. He'll start justifying his attachment with bs reasons like tradition, roots, matti mashanam, etc. he will defend that group against all attacks, because he feels its an attack on his core personhood. humans are insecure to be alone. except a few. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.