Jump to content

Recommended Posts

Posted

సమంతా, నాగ చైతన్య విడాకులు వ్యవహారంపై గత కొంత కాలంగా వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది. తామిద్దరం విడిపోతున్నట్లు నాగ చైతన్య, సమంతా ప్రకటించారు. ఇకపై ఎవరి దారి వారిదేనని ప్రకటించారు. ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. చాలా చర్చల తర్వాతే ఈ వివాహ బంధం ఇక కొనసాగబోదనే నిర్ణయానికి వచ్చారు. ఇద్దరూ ఇకపై విడిపోతున్నట్లు వెల్లడించారు. నాగచైతన్య, సమంతా విడిపోకుండా ఉండేందుకు అక్కినేని ఫ్యామిలీతో పాటు మరో ఫ్యామిలీ తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇంతకీ వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

68596529.jpg

అక్కినేని నాగ చైతన్య. దగ్గుబాటి ఆడపడుచుకు పుట్టిన అబ్బాయి. అక్కినేని నాగార్జున మొదట దగ్గబాటి రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరు దంపతులకు చైతన్య జన్మించాడు. ఆ తర్వాత నాగార్జునకు, లక్ష్మీకి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో వాళ్లిద్దరు విడిపోయారు. ఆ తర్వాత నాగార్జున.. అమలను పెళ్లి చేసుకున్నాడు. వీరికి అఖిల్ జన్మించాడు. లక్ష్మీ కూడా మరో వివాహం చేసుకుంది. అయితే చైతన్య తల్లి తరఫున దగ్గుబాటి ఫ్యామిలీ రంగంలోకి దిగింది.

ఎలాగైనా సమంతా, నాగ చైతన్య సమంతా విడిపోకుండా చూడాలని తీవ్రంగా ప్రయత్నించారు. ఇద్దరితో కలిసి మాట్లాడారు. ఒక్కటిగా ఉండాలని పదే పదే చెప్పారు. కొడుకు కుటుంబం నిలబడేందుకు లక్ష్మి చేయని ప్రయత్నం లేదట. ఆమె తరఫున దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబు, రానా సహా అందరూ అన్ని ప్రయత్నాలు చేశారట. అయితే వీరి ప్రయత్నాలు మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదట. తమన కెరీర్ మీద ఆంక్షలు పెడితే తట్టుకోలేనని సమంతా తేల్చి చెప్పిందట. అక్కినేని ఫ్యామిలీ తొలి నుంచి తన నటనా జీవితంపై ఆధిపత్యం చూపించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించింది. తన రెక్కలకు అడ్డు తగులుతానంటే తట్టుకోలేనని తేల్చి చెప్పిందట. చివరకు ఈ బంధం కొనసాగడం అసాధ్యం అని భావించినట్లు తెలుస్తోంది. అందుకే తమ ప్రయత్నాలను సైతం చివరకు విరమించుకున్నారట

Posted
3 minutes ago, nag_mama said:

endi mama idhi. 

Posted

mana peddalu eppudo chepparu. aadadi vantintlo magadu sampadisthunte  pelli jeevitham 100 years saaguthundi ani

  • Upvote 1
Posted

Deniki Ardam kandi Enti ante dani career developed bcuz of  chai marriage. Inka assam 

2 hours ago, Aryaa said:

Deniki Ardam kandi Enti ante dani career developed bcuz of  chai marriage. Inka assam 

neeku ardam kandi enti ante nu same post 2 times esav

  • Haha 1
Posted
16 minutes ago, dkchinnari said:

neeku ardam kandi enti ante nu same post 2 times esav

Bug in afdb

Posted

ika Sam career TFI lo ayipoyinatte mostly. Being Chay's wife was a huge plus for her. Her rapport with her husband and FIL was huge plus for her. Already age undi. Sam Jam show lantivi kuda ika kashtam. 

Hope she proves me wrong.

Posted
Quote

తన రెక్కలకు అడ్డు తగులుతానంటే తట్టుకోలేనని తేల్చి చెప్పిందట.

aithe egiripo

Posted

Ma fans kuda chaaaala Nachacheppam Twitter and insta lo

  • Haha 1
Posted
1 minute ago, TOM_BHAYYA said:

Ma fans kuda chaaaala Nachacheppam Twitter and insta lo

ah chusam ga

db lo ayyedhaka padukoledhu evvadu

Posted

Ee vaaunty asalu ela divorcee gurunchi septhaadhi...antey naa laaga thondara padaku ani cheppindhaa...kaavochu ley

Posted
17 minutes ago, TOM_BHAYYA said:

Ma fans kuda chaaaala Nachacheppam Twitter and insta lo

Nacchachepppina papaniki she blocked me …. :(

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...