psycopk Posted October 5, 2021 Report Share Posted October 5, 2021 టీడీపీని లేకుండా చేసేందుకు జగన్, పవన్ కుట్ర పన్నారు: హర్షకుమార్ 04-10-2021 Mon 17:14 వైసీపీ, జనసేన, బీజేపీ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాయి పవన్ కల్యాణ్ కులాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ పర్యటనలకు ప్రభుత్వమే హైప్ క్రియేట్ చేస్తోంది సీఎం జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీని లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ, జనసేనలు బీజేపీతో కలిసి ఒక పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాయని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీని లేకుండా చేయడమే వీరి లక్ష్యమని అన్నారు. తనకు కులం ప్రాధాన్యత లేదని చెప్పుకునే పవన్ కల్యాణ్.... ఇప్పుడు కులాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. పవన్ పర్యటనలకు అనుమతి లేదని చెపుతూ... ప్రభుత్వమే ఆయన పర్యటనలకు హైప్ క్రియేట్ చేస్తోందని అన్నారు. జనసైనికులకు ఆవేశం వచ్చిన తర్వాత పర్యటనలకు పర్మిషన్ ఇస్తుందని విమర్శించారు. రోడ్లపై పవన్ కల్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే 10 రోజులు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండి రోడ్లను బాగు చేయాలని చెప్పారు Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted October 5, 2021 Report Share Posted October 5, 2021 Anna let's spin the wheel with loki babu 2 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Vaampire Posted October 5, 2021 Popular Post Report Share Posted October 5, 2021 Entha kastam vachindi. Mari veedi comments ni kooda carry cheyyalsi ravadam.. 4 Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted October 5, 2021 Report Share Posted October 5, 2021 @futureofandhra eppati nuncho chebuthunadu KCR puppet ,Jagan puppet , pawan kalyan puppet , Stalin puppet , Naveen patnaik puppet The only genuine leader is fighting for Andhra versus BJP while staying in Hyderabad Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted October 5, 2021 Report Share Posted October 5, 2021 6 minutes ago, psycopk said: టీడీపీని లేకుండా చేసేందుకు జగన్, పవన్ కుట్ర పన్నారు: హర్షకుమార్ 04-10-2021 Mon 17:14 వైసీపీ, జనసేన, బీజేపీ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాయి పవన్ కల్యాణ్ కులాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ పర్యటనలకు ప్రభుత్వమే హైప్ క్రియేట్ చేస్తోంది సీఎం జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీని లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ, జనసేనలు బీజేపీతో కలిసి ఒక పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాయని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీని లేకుండా చేయడమే వీరి లక్ష్యమని అన్నారు. తనకు కులం ప్రాధాన్యత లేదని చెప్పుకునే పవన్ కల్యాణ్.... ఇప్పుడు కులాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. పవన్ పర్యటనలకు అనుమతి లేదని చెపుతూ... ప్రభుత్వమే ఆయన పర్యటనలకు హైప్ క్రియేట్ చేస్తోందని అన్నారు. జనసైనికులకు ఆవేశం వచ్చిన తర్వాత పర్యటనలకు పర్మిషన్ ఇస్తుందని విమర్శించారు. రోడ్లపై పవన్ కల్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే 10 రోజులు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండి రోడ్లను బాగు చేయాలని చెప్పారు politics lo ivi common idhokaa news malli Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted October 5, 2021 Report Share Posted October 5, 2021 anukunnadhe ayyindhi… hope CBN prepares to fight alone and bring back the glory 1 Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted October 5, 2021 Report Share Posted October 5, 2021 1 minute ago, Ryzen_renoir said: @futureofandhra eppati nuncho chebuthunadu KCR puppet ,Jagan puppet , pawan kalyan puppet , Stalin puppet , Naveen patnaik puppet The only genuine leader is fighting for Andhra versus BJP while staying in Hyderabad i never said stalin as puppet endhuku list u added him lol cbn is not fighting pushpams now Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted October 5, 2021 Report Share Posted October 5, 2021 1 minute ago, futureofandhra said: i never said stalin as puppet endhuku list u added him lol cbn is not fighting pushpams now Oh i forgot palanaswami is the puppet , my bad Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted October 5, 2021 Report Share Posted October 5, 2021 3 minutes ago, reality said: anukunnadhe ayyindhi… hope CBN prepares to fight alone and bring back the glory Aa glory edho mee Telangana ey motham theesukondi ayyaa As added bonus we will give Jagan also , for double glory 1 Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted October 5, 2021 Report Share Posted October 5, 2021 1 minute ago, Ryzen_renoir said: Aa glory edho mee Telangana ey motham theesukondi ayyaa As added bonus we will give Jagan also , for double glory 3 pallu 6 kayalu laga pk chalu aantav anthena Quote Link to comment Share on other sites More sharing options...
nuvvu_naakina_paalem Posted October 5, 2021 Report Share Posted October 5, 2021 Pilla pookodini chesthunnaru kadha ra pavanaala saar ni Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted October 5, 2021 Report Share Posted October 5, 2021 1 minute ago, futureofandhra said: 3 pallu 6 kayalu laga pk chalu aantav anthena Anyone who doesn't have financial interests outside the state will make better sheem Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted October 5, 2021 Report Share Posted October 5, 2021 5 minutes ago, Ryzen_renoir said: Anyone who doesn't have financial interests outside the state will make better sheem wonder whose assets r not hyd centric as it was capital for decades Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted October 5, 2021 Report Share Posted October 5, 2021 7 minutes ago, futureofandhra said: wonder whose assets r not hyd centric as it was capital for decades That's history , the only way towards future is to learn from the past and forget about it Quote Link to comment Share on other sites More sharing options...
kingcasanova Posted October 5, 2021 Report Share Posted October 5, 2021 56 minutes ago, psycopk said: టీడీపీని లేకుండా చేసేందుకు జగన్, పవన్ కుట్ర పన్నారు: హర్షకుమార్ 04-10-2021 Mon 17:14 వైసీపీ, జనసేన, బీజేపీ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాయి పవన్ కల్యాణ్ కులాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ పర్యటనలకు ప్రభుత్వమే హైప్ క్రియేట్ చేస్తోంది సీఎం జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీని లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ, జనసేనలు బీజేపీతో కలిసి ఒక పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాయని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీని లేకుండా చేయడమే వీరి లక్ష్యమని అన్నారు. తనకు కులం ప్రాధాన్యత లేదని చెప్పుకునే పవన్ కల్యాణ్.... ఇప్పుడు కులాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. పవన్ పర్యటనలకు అనుమతి లేదని చెపుతూ... ప్రభుత్వమే ఆయన పర్యటనలకు హైప్ క్రియేట్ చేస్తోందని అన్నారు. జనసైనికులకు ఆవేశం వచ్చిన తర్వాత పర్యటనలకు పర్మిషన్ ఇస్తుందని విమర్శించారు. రోడ్లపై పవన్ కల్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే 10 రోజులు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండి రోడ్లను బాగు చేయాలని చెప్పారు veeedinka unnaaada Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.