Ford_Abbai Posted October 7, 2021 Report Share Posted October 7, 2021 హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని హెటిరో డ్రగ్స్ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సంస్థ ముఖ్యుల ఇళ్లలో మాత్రం తనిఖీలు ముగిసినట్టు ఐటీ అధికారులు తెలిపారు. సీఈవో, డైరెక్టర్లు, ముఖ్య ఉద్యోగుల ఇళ్లలో సోదాలు పూర్తయినట్టు పేర్కొన్న ఐటీ అధికారులు.. సనత్‌నగర్ కార్పొరేట్ కార్యాలయంతోపాటు ఏపీలోని నక్కలపల్లి, జీడిమెట్ల కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నట్టు వెల్లడించారు. శుక్రవారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే రెండు.. మూడు ప్రాంతాల్లో రూ.100 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న నగదుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ నగదుపై ఉన్న బ్యాంకు సీల్‌ను పరిశీలించడంతో పాటు ఆ మొత్తాన్ని ఎప్పుడు డ్రా చేశారు? ఏ బ్యాంకు నుంచి.. ఎవరు డ్రా చేశారు? తదితర వివరాలపై ఆరా తీస్తున్నట్టు ఐటీ అధికారులు పేర్కొన్నారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులు, దస్త్రాలు పరిశీలన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలను మాత్రం ఇంకా అధికారులు వెల్లడించలేదు. Quote Link to comment Share on other sites More sharing options...
Ford_Abbai Posted October 7, 2021 Author Report Share Posted October 7, 2021 Visa reddy Aaro pranam this company...looks like bjp is digging other side of tunnel to reach visa reddy Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted October 7, 2021 Report Share Posted October 7, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
Sword_KanthaRao Posted October 7, 2021 Report Share Posted October 7, 2021 24 minutes ago, Ford_Abbai said: Visa reddy Aaro pranam this company...looks like bjp is digging other side of tunnel to reach visa reddy CBN sketch ani talk vundi.. Quote Link to comment Share on other sites More sharing options...
AndhraneedSCS Posted October 7, 2021 Report Share Posted October 7, 2021 Visa Teddy BJP loki velthada ayithe? Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted October 7, 2021 Report Share Posted October 7, 2021 6 minutes ago, Sword_KanthaRao said: CBN sketch ani talk vundi.. cbn ki dikkuledhu malli sketch anta Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted October 7, 2021 Report Share Posted October 7, 2021 Just now, AndhraneedSCS said: Visa Teddy BJP loki velthada ayithe? ilntivi 10 ayithey jump Quote Link to comment Share on other sites More sharing options...
Ford_Abbai Posted October 7, 2021 Author Report Share Posted October 7, 2021 1 hour ago, Sword_KanthaRao said: CBN sketch ani talk vundi.. Yes oil painting kooda 1 Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted October 8, 2021 Report Share Posted October 8, 2021 2 hours ago, Ford_Abbai said: హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని హెటిరో డ్రగ్స్ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సంస్థ ముఖ్యుల ఇళ్లలో మాత్రం తనిఖీలు ముగిసినట్టు ఐటీ అధికారులు తెలిపారు. సీఈవో, డైరెక్టర్లు, ముఖ్య ఉద్యోగుల ఇళ్లలో సోదాలు పూర్తయినట్టు పేర్కొన్న ఐటీ అధికారులు.. సనత్‌నగర్ కార్పొరేట్ కార్యాలయంతోపాటు ఏపీలోని నక్కలపల్లి, జీడిమెట్ల కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నట్టు వెల్లడించారు. శుక్రవారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే రెండు.. మూడు ప్రాంతాల్లో రూ.100 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న నగదుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ నగదుపై ఉన్న బ్యాంకు సీల్‌ను పరిశీలించడంతో పాటు ఆ మొత్తాన్ని ఎప్పుడు డ్రా చేశారు? ఏ బ్యాంకు నుంచి.. ఎవరు డ్రా చేశారు? తదితర వివరాలపై ఆరా తీస్తున్నట్టు ఐటీ అధికారులు పేర్కొన్నారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులు, దస్త్రాలు పరిశీలన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలను మాత్రం ఇంకా అధికారులు వెల్లడించలేదు. Jagannadheyga company. Quote Link to comment Share on other sites More sharing options...
AryaD Posted October 8, 2021 Report Share Posted October 8, 2021 3 hours ago, Ford_Abbai said: Visa reddy Aaro pranam this company...looks like bjp is digging other side of tunnel to reach visa reddy Hetero guy is visas viyyankudu. Quote Link to comment Share on other sites More sharing options...
DesiPokiri Posted October 8, 2021 Report Share Posted October 8, 2021 Manode na? Quote Link to comment Share on other sites More sharing options...
kdapparao Posted October 8, 2021 Report Share Posted October 8, 2021 4 hours ago, AryaD said: Hetero guy is visas viyyankudu. Arabindo vallu tammudu Hetero kadu..Hetero is Company owned by telangana muddu bidda. Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted October 8, 2021 Report Share Posted October 8, 2021 4 hours ago, AryaD said: Hetero guy is visas viyyankudu. That is aurobindho right ? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.