Jump to content

Recommended Posts

Posted

@gothamprince

Trisha: తొలిసారి వెబ్ సిరీస్‌లో నటించనున్న త్రిష   సోనీలివ్‌ ఓటీటీలో ప్రసారం రాబోయే ఈ సిరీస్‌కి ‘బృందా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. క్రైమ్‌- ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతుంది. దర్శకుడు సురేష్‌ వంగలా దీనికి దర్శకత్వం వహించనున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ వెబ్‌సిరీస్‌ రూపొందుతోంది. ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్న అవినాష్‌ కొల్లా ఈ సిరీస్‌తో నిర్మాత అవతారమెత్తనున్నారు.  సూర్యవంగలా కథ అందించగా.. శక్తికాంత్‌ కార్తిక్‌ స్వరాలు సమకూర్చనున్నారు. నటులు సాయికుమార్‌, ఆమని, ఇంద్రజిత్‌ సుకుమారన్‌, రవీంద్రా విజయ్‌, ఆనంద్ సామి కీలక పాత్రలు పోషించనున్నారు.
FB1HuApVcAQuLp6.jpg
 
Posted
2 hours ago, r2d2 said:

Nenu inka post cheyabotunna ba

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...