r2d2 Posted October 17, 2021 Report Share Posted October 17, 2021 @gothamprince సోనీలివ్ ఓటీటీలో ప్రసారం రాబోయే ఈ సిరీస్‌కి ‘బృందా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. క్రైమ్- ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. దర్శకుడు సురేష్ వంగలా దీనికి దర్శకత్వం వహించనున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. ప్రొడక్షన్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్న అవినాష్ కొల్లా ఈ సిరీస్‌తో నిర్మాత అవతారమెత్తనున్నారు. సూర్యవంగలా కథ అందించగా.. శక్తికాంత్ కార్తిక్ స్వరాలు సమకూర్చనున్నారు. నటులు సాయికుమార్, ఆమని, ఇంద్రజిత్ సుకుమారన్, రవీంద్రా విజయ్, ఆనంద్ సామి కీలక పాత్రలు పోషించనున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
gothamprince Posted October 17, 2021 Report Share Posted October 17, 2021 2 hours ago, r2d2 said: @gothamprince సోనీలివ్ ఓటీటీలో ప్రసారం రాబోయే ఈ సిరీస్‌కి ‘బృందా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. క్రైమ్- ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. దర్శకుడు సురేష్ వంగలా దీనికి దర్శకత్వం వహించనున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. ప్రొడక్షన్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్న అవినాష్ కొల్లా ఈ సిరీస్‌తో నిర్మాత అవతారమెత్తనున్నారు. సూర్యవంగలా కథ అందించగా.. శక్తికాంత్ కార్తిక్ స్వరాలు సమకూర్చనున్నారు. నటులు సాయికుమార్, ఆమని, ఇంద్రజిత్ సుకుమారన్, రవీంద్రా విజయ్, ఆనంద్ సామి కీలక పాత్రలు పోషించనున్నారు. Nenu inka post cheyabotunna ba 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.