vatsayana Posted October 18, 2021 Report Share Posted October 18, 2021 18-10-2021 Mon 22:11 తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రస్థానం ఈ నెల 20 నుంచి మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర షర్మిలను తొలి అడుగు వేస్తోందన్న విజయమ్మ తెలంగాణలో రాజకీయ పార్టీ (వైఎస్సార్ తెలంగాణ పార్టీ) ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ సత్తా ఏంటో నిరూపించుకోవాలని తహతహలాడుతున్న షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ఓ వీడియో సందేశం వెలువరించారు. తన బిడ్డ షర్మిల ఈ నెల 20న చేవెళ్ల నుంచి మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో తొలి అడుగు వేస్తోందని వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డిని అభిమానించే ప్రతి ఒక్కరూ షర్మిలను ఆదరించాలని కోరారు. పాదయాత్ర సందర్భంగా ఆమె అడుగులో అడుగు వేయాలని, చేతిలో చేయి కలపాలని, రాజన్న సంక్షేమ రాజ్యాన్ని సాధించుకోవాలని విజయమ్మ పిలుపునిచ్చారు. Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted October 18, 2021 Report Share Posted October 18, 2021 Deevenalu Quote Link to comment Share on other sites More sharing options...
sri_india Posted October 18, 2021 Report Share Posted October 18, 2021 5 minutes ago, r2d2 said: Deevenalu only deevanalenaa ... or jagananna laa .... ani aduguthunna DB yuvathaaa Quote Link to comment Share on other sites More sharing options...
vatsayana Posted October 18, 2021 Author Report Share Posted October 18, 2021 5 minutes ago, r2d2 said: Deevenalu @r2d2 baa, ippudu nako doubt. ippudu telangana la kooda e scene repeat aaa with chamila? Quote Link to comment Share on other sites More sharing options...
vatsayana Posted October 18, 2021 Author Report Share Posted October 18, 2021 2 minutes ago, sri_india said: only deevanalenaa ... or jagananna laa .... ani aduguthunna DB yuvathaaa ha ha ha, ippude a doubt adiga Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted October 18, 2021 Report Share Posted October 18, 2021 We are still in the pandemic.. please let the blessings be contact free…😀 Quote Link to comment Share on other sites More sharing options...
ranam_007 Posted October 18, 2021 Report Share Posted October 18, 2021 Wheel chair to cm chair aa concept Quote Link to comment Share on other sites More sharing options...
Shameless Posted October 18, 2021 Report Share Posted October 18, 2021 2 hours ago, vatsayana said: 18-10-2021 Mon 22:11 తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రస్థానం ఈ నెల 20 నుంచి మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర షర్మిలను తొలి అడుగు వేస్తోందన్న విజయమ్మ తెలంగాణలో రాజకీయ పార్టీ (వైఎస్సార్ తెలంగాణ పార్టీ) ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ సత్తా ఏంటో నిరూపించుకోవాలని తహతహలాడుతున్న షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ఓ వీడియో సందేశం వెలువరించారు. తన బిడ్డ షర్మిల ఈ నెల 20న చేవెళ్ల నుంచి మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో తొలి అడుగు వేస్తోందని వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డిని అభిమానించే ప్రతి ఒక్కరూ షర్మిలను ఆదరించాలని కోరారు. పాదయాత్ర సందర్భంగా ఆమె అడుగులో అడుగు వేయాలని, చేతిలో చేయి కలపాలని, రాజన్న సంక్షేమ రాజ్యాన్ని సాధించుకోవాలని విజయమ్మ పిలుపునిచ్చారు. This is all KCR sketch and plan Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.