Jump to content

Recommended Posts

Posted
Sleep: హాయిగా నిద్రపోతే పాతిక లక్షలు.. బ్రిటన్‌ కంపెనీ బంపర్‌ ఆఫర్‌ 

లండన్‌: ‘ఉత్తినే తిని తొంగుంటే ఏటొస్తదీ!’ అంటాడు బాపు తీసిన ‘ముత్యాలముగ్గు’ సినిమాలో రావు గోపాలరావు. ఈ మాటకు.. బ్రిటన్‌లోని ఓ కంపెనీ ‘పాతిక లక్షలు వస్తాయి’ అంటోంది. వీళ్లు ఇవ్వజూపుతున్న ఉద్యోగావకాశం గురించి వింటే ఎవరికైనా మతి పోవడం ఖాయం. ఈ ఉద్యోగానికి చేయవలసిందల్లా రోజుకు ఆరేడు గంటలు మెత్తటి పరుపుపై పడుకోవడం.. విసుగ్గా అనిపిస్తే అలా టీవీలో నెట్‌ఫ్లిక్స్‌ చూస్తూ కాలక్షేపం చేయడమే. ఇలా వారానికి 37.5 గంటలు గడపాలి. ఈ సందర్భంగా పరిశీలించిన అంశాలతో.. ఆ కంపెనీ పరుపులు ఎలా ఉన్నాయో వారానికి ఓమారు సమీక్ష నివేదిక ఇవ్వాలి. ‘మ్యాట్రెస్‌ టెస్టర్‌’ అని గౌరవంగా పిలిచే ఈ పనికి నెల జీతం అక్షరాలా.. రూ.24.79 లక్షలు. అవాక్కయ్యారా!.. విలాసవంతమైన పరుపుల కంపెనీ ‘క్రాఫ్టెడ్‌ బెడ్స్‌’ ఈ మహత్తరమైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ‘ఆ.. ఏం వెళతాంలే! అంత దూరం ఆఫీసుకు’ అనుకునే సుకుమారులకు కంపెనీ మరో గొప్ప సదుపాయం కూడా కల్పిస్తోంది. ‘ఇంటి పట్టునే ఉండండి. మేమే పరుపు పంపిస్తాం. పరిశీలించిన అంశాలు నివేదిస్తే చాలు’ అంటోంది. అయితే ఈ ఉద్యోగావకాశం 18 ఏళ్లు నిండి, బ్రిటిష్‌ పౌరసత్వం ఉన్నవాళ్లకు మాత్రమే సుమా!

  • Haha 1
Posted

What are the timings?

third job laga aithe ok antunna DB uncles

  • Haha 1
Posted

25 laks rupees  salary qualifies for govt help and assistance in my county.

Posted
2 hours ago, nag_mama said:
Sleep: హాయిగా నిద్రపోతే పాతిక లక్షలు.. బ్రిటన్‌ కంపెనీ బంపర్‌ ఆఫర్‌ 

Sleep: హాయిగా నిద్రపోతే పాతిక లక్షలు.. బ్రిటన్‌ కంపెనీ బంపర్‌ ఆఫర్‌

లండన్‌: ‘ఉత్తినే తిని తొంగుంటే ఏటొస్తదీ!’ అంటాడు బాపు తీసిన ‘ముత్యాలముగ్గు’ సినిమాలో రావు గోపాలరావు. ఈ మాటకు.. బ్రిటన్‌లోని ఓ కంపెనీ ‘పాతిక లక్షలు వస్తాయి’ అంటోంది. వీళ్లు ఇవ్వజూపుతున్న ఉద్యోగావకాశం గురించి వింటే ఎవరికైనా మతి పోవడం ఖాయం. ఈ ఉద్యోగానికి చేయవలసిందల్లా రోజుకు ఆరేడు గంటలు మెత్తటి పరుపుపై పడుకోవడం.. విసుగ్గా అనిపిస్తే అలా టీవీలో నెట్‌ఫ్లిక్స్‌ చూస్తూ కాలక్షేపం చేయడమే. ఇలా వారానికి 37.5 గంటలు గడపాలి. ఈ సందర్భంగా పరిశీలించిన అంశాలతో.. ఆ కంపెనీ పరుపులు ఎలా ఉన్నాయో వారానికి ఓమారు సమీక్ష నివేదిక ఇవ్వాలి. ‘మ్యాట్రెస్‌ టెస్టర్‌’ అని గౌరవంగా పిలిచే ఈ పనికి నెల జీతం అక్షరాలా.. రూ.24.79 లక్షలు. అవాక్కయ్యారా!.. విలాసవంతమైన పరుపుల కంపెనీ ‘క్రాఫ్టెడ్‌ బెడ్స్‌’ ఈ మహత్తరమైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ‘ఆ.. ఏం వెళతాంలే! అంత దూరం ఆఫీసుకు’ అనుకునే సుకుమారులకు కంపెనీ మరో గొప్ప సదుపాయం కూడా కల్పిస్తోంది. ‘ఇంటి పట్టునే ఉండండి. మేమే పరుపు పంపిస్తాం. పరిశీలించిన అంశాలు నివేదిస్తే చాలు’ అంటోంది. అయితే ఈ ఉద్యోగావకాశం 18 ఏళ్లు నిండి, బ్రిటిష్‌ పౌరసత్వం ఉన్నవాళ్లకు మాత్రమే సుమా!

Ippudu urgent ga british pursatvam sampadinchatam ela chepma sCo_^Y

Posted
8 minutes ago, Kool_SRG said:

Ippudu urgent ga british pursatvam sampadinchatam ela chepma sCo_^Y

Gunta ni pattu pelli chesuko all set

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...