Jump to content

Recommended Posts

Posted
పోలీసుల వివరాల ప్రకారం.. టెలివిజన్‌ ఇండస్ట్రీకి చెందిన ఓ నటి అక్టోబర్‌ 3న విమానంలో దిల్లీ నుంచి ముంబయి వెళ్లింది. విమానం ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్‌ అవడంతో ఓవర్‌హెడ్‌ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న తన బ్యాగు తీసుకునేందుకు నటి సీటులో నుంచి పైకి లేచింది. అయితే పక్క సీట్లో ఉన్న ఓ వ్యాపారవేత్త నటి నడుం పట్టుకొని ఒక్కసారిగా ఒళ్లోకి లాక్కున్నాడు. ఆమె ప్రతిఘటించడంతో బుకాయించాడు. పురుషుడు అనుకొని అలా చేశానని ఆమెకు క్షమాపణలు తెలిపాడు.
 
the last sentence…😀
Posted
13 minutes ago, r2d2 said:

Lol... 

Posted
20 minutes ago, r2d2 said:

6 minutes ago, jefferson1 said:

Lol... 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...