Jump to content

Recommended Posts

Posted
28 minutes ago, dasari4kntr said:

instant short story...

 

Amy కి నిద్ర పట్టక ..మంచం..పైన అటు ఇటు తిరుగుతూ ...కునికిపాట్లు పడుతుంది …

సరే నిద్రపట్టే వరకు కాలక్షేపం అని తన ఫోన్ లో  AFDB తీసి చూస్తుంది … 

 

ఇంతలో మిర్యాలగూడ మారుతీరావు ఎదో వీడియో పోస్ట్ చేసాడు …amy ఆసక్తికరంగా దానిని చూడడం ప్రారంభించింది …  

ఆ వీడియో లో ఒక అమ్మాయి పెరిగిస్తూవుంది … ఎవరో ఇంకో అమ్మయి ఆమెని తరుముతుంది..విచిత్రంగా వాళ్ళ ఇద్దరి దోస్తులు ఒకేలా ఉన్నాయి కానీ స్పష్టంగా కనిపించటం లేదు … వాటితోపాటు వాళ్ళ ముఖాలు కూడా  కనిపించటం లేదు ఆ చీకట్లో … 

 

ఇంతలో … ఆ ముందు పరిగెడుతున్న అమ్మాయి తాను తప్పించుకోవడం కోసం  పక్కనే ఉన్న ఇంట్లొకి తలుపు తీసుకుని వెళ్ళింది … 

 

ఇంతలో ..ఫోన్ చూస్తున్న amy ఇంటి తలుపు చప్పుడు అయింది … తనకి అది ఫోన్లో నుంచి వచ్చిన శబ్దమో లేక నిజంగా వచ్చిన శబ్దమో అర్థంకాలేదు … బహుశా ఫోన్లో నుంచి వచ్చిన శబ్దం అని వీడియో చూడడం కొనసాగించింది … 

 

ఆ వీడియోలో వెనుక వెంబడిస్తున్న మరో అమ్మయి కూడా ఆ ఇంట్లోకి చప్పుడు చేసుకుంటూ వెళ్ళింది.. 

ఈ సారి amy కి మరింత బిగ్గరగా వినిపించింది ఆ శబ్దం … 

 

ఈ సారి వచ్చిన శబ్దం తన ఇంట్లో నుండే అని నిర్దారించుకుంది … amy..

 

తాను ఇంట్లో ఒక్కటే  ఉండడం వలన ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలనుకుంది …

 

మంచం దిగి లివింగ్ రూమ్ వైపు వెళ్ళింది … 

 

ఎవరో ఇద్దరు అటూ ఇటూ పెరిగిస్తున్నారు ...తన లివింగ్ రూమ్ లో... రూమ్ అంతా గందరగోళం గా ఉంది … 

 

amy వెంటనే ఒక్క ఉదుటున ...స్విచ్బోర్డు దెగ్గరికి వెళ్లి లైట్ వెలిగించింది … 

 

ఆ వెలుగులో ఆ దృశ్యం చూసి నిర్ఘాంతపోయింది … 

 

అక్కడ ముందు పరిగెడుతున్న అమ్మాయి ఎవరో కాదు …amy నే… 

 

వెనుక తరుముతున్న  అమ్మాయి కూడా …amy నే…

 

వాళ్ళిద్దరిని చూస్తున్న అమ్మాయి కూడా … amy నే … 
 

ఆ ముగ్గురు వేసుకున్న దుస్తులు కూడా ... ఒక్కటే … 

Outstanding!!!!!! Man you are unbelievable.!!super rasav asalu. 

Chaala talent undhi meelo.

Future lo books emaina rasthe cheppu, anni konestha.again keep it up. 

And thanks nakosam story create chesi rasinanduku... :) :)

 

  • Like 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...