Jump to content

Uganda lo koduku FB lo post pedithe ATP lo thandrini Police station ki pilichi Torture.

Recommended Posts

Posted
సోషల్ మీడియాలో పోస్ట్ పేరుతో
వృద్ధులను సైతం వేధించడం చూస్తుంటే వైసీపీ పనైపోయిందని స్పష్టమవుతోంది. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మెప్పు కోసం 70 ఏళ్ల వృద్ధుడు శ్రీనివాసరెడ్డి గారిని పోలీసులు హింసించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉగాండాలో ఉన్న కొడుకు ఓబుల్ రెడ్డి ఎమ్మెల్యే పనితీరుని ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే
తండ్రి శ్రీనివాసరెడ్డిని పోలీస్ స్టేషన్ కి పిలిచి వార్నింగ్ ఇవ్వడం, టార్చర్ చెయ్యడం పోలీసు వ్యవస్థని వైసీపీ నేతలు జేబు సంస్థగా మార్చుకున్నారు అనడానికి ఒక ఉదాహరణ.
...నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
News
అనంతపురం:
కదిరిలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మెప్పు కోసం పోలీసుల అత్యుత్సాహం
విదేశాల్లో ఉన్న కొడుకు సోషల్ మీడియాలో కదిరి వైసీపీ ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
యుగాండా లో ఉన్న ఓబుల్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ కేసు నమోదు చేసిన పోలీసులు
సోషల్ మీడియా పై అసలు అవగాహన లేని
ఓబుల్ రెడ్డి తండ్రి ఎన్ పి కుంట మండలానికి చెందిన( శ్రీనివాస్ రెడ్డి అనే 70 సంవత్సరాల వృద్ధుడిని అదుపులోకి తీసుకునికదిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలింపు
 
Posted
2 hours ago, paaparao said:

lekapote Uganda velli arrest cheyala enti? ikkada anta budget ledu.

Posted

bosdk batch intha form loki vasthundi ani assal expect cheyyaledu, naaku thelisi MLA kooda ilaaa cheyyamani cheppi vundadu, out of their slavery police batch egesukoni overaction chesi vuntundi , for perks, lol AP

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...