Jump to content

Recommended Posts

Posted

1028Nagarjuna001.jpg

 ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(AP CM YS Jagan Mohan Reddy)ని చూసి చాలా రోజులైందని, అందుకే తాను విజయవాడ వచ్చినట్లు సినీ నటుడు, నిర్మాత నాగార్జున (Nagarjuna) అన్నారు. గురువారం ఏపీ మంత్రి వర్గ సమావేశం అనంతరం నాగార్జునతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.

రాబోయే రెండు నెలల్లో తెలుగు చిత్ర పరిశ్రమ(Tollywood)లో సందడి నెలకొననుంది. వరుసగా అటు అగ్ర హీరోలు, ఇటు యువ కథానాయకుల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సినిమా ప్రదర్శనల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం నిర్మాతలకు నష్టం కలిగించేది ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో టికెట్ల రూపంలో వచ్చిన డబ్బును నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు వీలైనంత త్వరగా ప్రభుత్వం ఇవ్వకపోతే వారు నష్టపోయే ప్రమాదం ఉందని సినీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌తో నాగార్జున భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు, టికెట్‌ రేట్లు, బెనిఫిట్‌ షోలు తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.

pubg koodaa aadi vuntaaru....

Posted
8 hours ago, r2d2 said:

edho Tabu vishayamlo eee maata ante adho mudhu adho muchata...maree YSJ tho ante ebbettugaa undhi...

Posted
2 minutes ago, BattalaSathi said:

edho Tabu vishayamlo eee maata ante adho mudhu adho muchata...maree YSJ tho ante ebbettugaa undhi...

Shreya inka market lo undo ldho teluskundam ani

Posted
15 minutes ago, Lorry_Driver said:

aa nammesam, asalu vishayam cheppu ekkada land dobbeyyaalani vachavo

Jaggad vere vallaki chance istaadantaava 

  • Haha 2
Posted

Jagan sreyobhilashi annadu

i see jagan ki sreya Antey  abhilasham so offer kosam came ani

Posted
9 hours ago, r2d2 said:

1028Nagarjuna001.jpg

 ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(AP CM YS Jagan Mohan Reddy)ని చూసి చాలా రోజులైందని, అందుకే తాను విజయవాడ వచ్చినట్లు సినీ నటుడు, నిర్మాత నాగార్జున (Nagarjuna) అన్నారు. గురువారం ఏపీ మంత్రి వర్గ సమావేశం అనంతరం నాగార్జునతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.

రాబోయే రెండు నెలల్లో తెలుగు చిత్ర పరిశ్రమ(Tollywood)లో సందడి నెలకొననుంది. వరుసగా అటు అగ్ర హీరోలు, ఇటు యువ కథానాయకుల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సినిమా ప్రదర్శనల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం నిర్మాతలకు నష్టం కలిగించేది ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో టికెట్ల రూపంలో వచ్చిన డబ్బును నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు వీలైనంత త్వరగా ప్రభుత్వం ఇవ్వకపోతే వారు నష్టపోయే ప్రమాదం ఉందని సినీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌తో నాగార్జున భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు, టికెట్‌ రేట్లు, బెనిఫిట్‌ షోలు తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.

pubg koodaa aadi vuntaaru....

Nag is senior to Jagan at HPS...Sumanth and Jagan are close friends and classmates at HPS..%$#$

alaane daarlo ma intlo aagu babu. ninnu choosi kooda chala rojulu aindi.

Posted

మీ పిల్లల ల భవిష్యత్తు కోసం ఆందోళన వద్దు, మటన్ mart లు, wine mart లు, చికెన్ and fish mart లు ఫుల్ గా వస్తాయ్ వాటిలో ఫుల్ టైం జాబ్స్ మీకే😂😂

Posted
47 minutes ago, Shameless said:

Nag is senior to Jagan at HPS...Sumanth and Jagan are close friends and classmates at HPS..%$#$

Ennellu senior ? 

Posted

న్యాయంగా ధైర్యంగా ఒక ఆడపిల్ల ఉంటే ఆ దేవుడే దిగి వచ్చి తనకు తోడుగా ఉంటాడు. అదిరిపోయింది అంతే. రజనీకాంత్ గారిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపించిన డైరెక్టర్ గారికి మా ధన్యవాదాలు

Posted
1 minute ago, manadonga said:

Ennellu senior ? 

not sure but chala years senior...and also they are family friends too...%$#$

Posted
42 minutes ago, Shameless said:

not sure but chala years senior...and also they are family friends too...%$#$

15 years senior 

Posted
46 minutes ago, manadonga said:

Ennellu senior ? 

Ila aytey naku kooda senior just 25 years senior anthey 😂 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...