r2d2 Posted October 28, 2021 Report Posted October 28, 2021 మిస్సైల్స్, ఎంబీడీఏ ప్రతినిధులతో భేటీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం రెండో రోజు పలు కంపెనీల సీఈవోలు, అధిపతులతో సమావేశమైంది. మిస్సైల్, మిస్సైల్ సిస్టమ్స్‌లో ప్రఖ్యాతిగాంచిన పారిస్‌కు చెందిన ఎంబీడీఏ కంపెనీ డైరెక్టర్లు బోరిస్ సోలోమియాక్, పాల్ నీల్ లే లివెక్, ఇతర ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్.. తెలంగాణలో తయారీ రంగం అవకాశాలను వివరించారు. అవకాశాలను తెలుసుకునేందుకు రాష్ట్రంలో పర్యటించాలని ఎంబీడీఏ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు. ఏరో క్యాంపస్ ఆక్విటైన్ సంస్థ డైరెక్టర్ జేవియర్ ఆడియాన్, ఇతర ప్రతినిధులతోనూ మంత్రి సమావేశమయ్యారు. ఫ్రాన్స్‌లోని భారత రాయబారి జావెద్ ఆష్రాఫ్‌తో సమావేశమైన కేటీఆర్.. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఫ్రెంచ్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉన్న రంగాల గురించి తెలిపారు. 800 కంపెనీలతో కూడిన కాస్మోటిక్ వ్యాలీ క్లస్టర్ డిప్యూటీ సీఈవో ఫ్రాంకీ బెచెర్యూతో సమావేశమైన మంత్రి.. భారతదేశ కాస్మోటిక్ మార్కెట్ గురించి వివరించారు. తెలంగాణలో కాస్మోటిక్స్ తయారీ అవకాశాలను వివరించారు. Quote
paaparao Posted October 28, 2021 Report Posted October 28, 2021 endi ippudu prati intiki oka fashion model supply scheme peduthunnada paris lo agreement chesukoni. Quote
JackSeal Posted October 28, 2021 Report Posted October 28, 2021 9 minutes ago, r2d2 said: మిస్సైల్స్, ఎంబీడీఏ ప్రతినిధులతో భేటీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం రెండో రోజు పలు కంపెనీల సీఈవోలు, అధిపతులతో సమావేశమైంది. మిస్సైల్, మిస్సైల్ సిస్టమ్స్‌లో ప్రఖ్యాతిగాంచిన పారిస్‌కు చెందిన ఎంబీడీఏ కంపెనీ డైరెక్టర్లు బోరిస్ సోలోమియాక్, పాల్ నీల్ లే లివెక్, ఇతర ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్.. తెలంగాణలో తయారీ రంగం అవకాశాలను వివరించారు. అవకాశాలను తెలుసుకునేందుకు రాష్ట్రంలో పర్యటించాలని ఎంబీడీఏ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు. ఏరో క్యాంపస్ ఆక్విటైన్ సంస్థ డైరెక్టర్ జేవియర్ ఆడియాన్, ఇతర ప్రతినిధులతోనూ మంత్రి సమావేశమయ్యారు. ఫ్రాన్స్‌లోని భారత రాయబారి జావెద్ ఆష్రాఫ్‌తో సమావేశమైన కేటీఆర్.. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఫ్రెంచ్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉన్న రంగాల గురించి తెలిపారు. 800 కంపెనీలతో కూడిన కాస్మోటిక్ వ్యాలీ క్లస్టర్ డిప్యూటీ సీఈవో ఫ్రాంకీ బెచెర్యూతో సమావేశమైన మంత్రి.. భారతదేశ కాస్మోటిక్ మార్కెట్ గురించి వివరించారు. తెలంగాణలో కాస్మోటిక్స్ తయారీ అవకాశాలను వివరించారు. In the process of making Hyderabad defense hub of the world Quote
r2d2 Posted October 28, 2021 Author Report Posted October 28, 2021 1 minute ago, paaparao said: fashion model Quote
Sword_KanthaRao Posted October 28, 2021 Report Posted October 28, 2021 5 minutes ago, JackSeal said: In the process of making Hyderabad defense hub of the world That process has already started. Balanagar nundi slow ga adibhatla ki move ayitunayi small industries and ancillary units. inkastha push vasthe, Defence manufacturing ki manchi hub kuda avochu..Asale defence establishments masthu vunayi.. Quote
hyperbole Posted October 28, 2021 Report Posted October 28, 2021 10 minutes ago, JackSeal said: In the process of making Hyderabad defense hub of the world https://pbs.twimg.com/media/FCCal0gUcAE8IS3?format=jpg&name=900x900 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.