r2d2 Posted November 3, 2021 Report Posted November 3, 2021 కాలుష్యం పెరగకుండా బాణాసంచాపై నిషేధం విధించాలంటూ వాదనలు వినిపిస్తున్న తరుణంలో బాలీవుడ్ బ్యూటీ, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ అంశంపై స్పందించారు. బాణాసంచాపై నిషేధం విధించాలని వాదించేవారు.. పర్యావరణాన్ని కాపాడేందుకు కొన్ని రోజులు తమ కార్యాలయాలకు కాలినడకన వెళ్లాలంటూ కౌంటర్ వేశారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. దీనికి జతగా.. సద్గురు వీడియోను కంగనా రనౌత్ షేర్ చేశారు. తన చిన్నతనంలో దీపావళిని ఎలా జరుపుకొన్నారో, బాణాసంచా కోసం ఎలా ఎదురుచూశారో.. ఆ వీడియోలో సద్గురు వివరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం లక్షలాది మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సాధించిన సద్గురు మాటలే.. బాణాసంచా నిషేధించాలనేవారికి సరైన సమాధానంగా కంగన పేర్కొన్నారు. Quote
Anta Assamey Posted November 3, 2021 Report Posted November 3, 2021 Work From Home is better option than walking to Office... Quote
jefferson1 Posted November 3, 2021 Report Posted November 3, 2021 22 minutes ago, r2d2 said: కాలుష్యం పెరగకుండా బాణాసంచాపై నిషేధం విధించాలంటూ వాదనలు వినిపిస్తున్న తరుణంలో బాలీవుడ్ బ్యూటీ, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ అంశంపై స్పందించారు. బాణాసంచాపై నిషేధం విధించాలని వాదించేవారు.. పర్యావరణాన్ని కాపాడేందుకు కొన్ని రోజులు తమ కార్యాలయాలకు కాలినడకన వెళ్లాలంటూ కౌంటర్ వేశారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. దీనికి జతగా.. సద్గురు వీడియోను కంగనా రనౌత్ షేర్ చేశారు. తన చిన్నతనంలో దీపావళిని ఎలా జరుపుకొన్నారో, బాణాసంచా కోసం ఎలా ఎదురుచూశారో.. ఆ వీడియోలో సద్గురు వివరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం లక్షలాది మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సాధించిన సద్గురు మాటలే.. బాణాసంచా నిషేధించాలనేవారికి సరైన సమాధానంగా కంగన పేర్కొన్నారు. Last week veera savarkar place ki velli meditation chesindi ani news lo vachindi this week new topic Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.