r2d2 Posted November 22, 2021 Report Share Posted November 22, 2021 AP 3 Capitals: మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక ప్రకటన ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్ట, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందు పరిచేందుకు, బిల్లులను మరింత మెరుగు పరిచేందుకు విస్తృతంగా వివరించేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తాం’’ అని సీఎం జగన్ శాసనసభలో ప్రకటన చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
Rendu Posted November 22, 2021 Report Share Posted November 22, 2021 M g @BoseDkCmJagan Quote Link to comment Share on other sites More sharing options...
Jambhalheart Posted November 22, 2021 Report Share Posted November 22, 2021 So inko bill 2022 lo vasthey dhaani medha pulka gallu malla court ki pothaaru so 2023 nov/dec ki elections velthaadu so appati varaku no amaravati no vizag capital announcement Quote Link to comment Share on other sites More sharing options...
RedThupaki Posted November 22, 2021 Report Share Posted November 22, 2021 S/O of soorii ani time and again proving nijamgaa aa raajjnnaa biiddda ayithey ..maataa madama breed ayithey ila plate phiraaayisthaadaa? first amaravathiii ki ok - next 3 capitaalss - next repeallllll of 3 capitaaaalss.....wowww antey ippudu same bill malli thippi thippi malli pedathaaaru maata thappadu madam thippadu antey idhaaa no way S/O of sooorrriii ani proved public gaa 1 Quote Link to comment Share on other sites More sharing options...
AplusBWholeSquare Posted November 22, 2021 Report Share Posted November 22, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
kittaya Posted November 22, 2021 Report Share Posted November 22, 2021 59 minutes ago, r2d2 said: AP 3 Capitals: మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక ప్రకటన ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్ట, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందు పరిచేందుకు, బిల్లులను మరింత మెరుగు పరిచేందుకు విస్తృతంగా వివరించేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తాం’’ అని సీఎం జగన్ శాసనసభలో ప్రకటన చేశారు. Bill pettaru anthe ganii.. merugaina bill kaadu anamata Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.