Jump to content

Recommended Posts

Posted

మొన్న మొన్నటివరకూ దేశానికే దేవాలయం లాంటి పార్లమెంట్ భవన్ కాంటీన్ లో మొత్తం హలాల్ చేసిన ఆహారం వడ్డించేవారు..
వాళ్ళని మేం ప్రశ్నించాం..
స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారి దృష్టికి తీసుకువెళ్ళాం ఆయన వెంటనే స్పందించి అక్కడ హలాల్ పద్దతి తీసివేసి పూర్తి శాఖాహార భోజనశాలగా  చేశారు..
మీరు ఇలా హలాల్ ఆహారం వడ్డించేప్పుడు మిగతా మతాల వారికి తెలుసా తాము హలాల్ చేసిన ఆహారం తీసుకుంటున్నామని??
నేనొక ప్రశ్న అడుగుతాను.. మీరు ఝట్కా మాంసాన్ని ముస్లింస్ కు వడ్డించగలరా??
పోనీ మీరు వాళ్ళు మాకు ఏం చేశారో మీరు వాళ్ళకు అదే చేయగలరా??
ఇలా ద్రోహంచేసిన వాళ్ళ లిస్ట్ మొత్తం తీస్తే గాంధీ ఫౌండేషన్ ( నెహ్రూ ఇందిరా గాంధీ తాలూకు ఫేక్ గాంధీ ) గాంధీ వంశం వస్తుంది..
వాళ్ళు సిక్ఖు స్మాజానికి చేసిన ద్రోహం దుర్మార్గం పక్కనపెడితే వాళ్ళు భారత్ లోని ఏ ధర్మాన్ని వదిలిపెట్టలేదు..
వాళ్ళ బాక్ గ్రౌండ్ గనుక చెక్ చేస్తే వాళ్ళు ఎవరితో.. ఏ మతంతో కనెక్ట్ అయ్యారో అర్ధం అవుతుంది.. 
ఇప్పుడు హలాల్ బిల్డింగ్స్ వచ్చాయి..హలాల్ మందులు..హలాల్ బాంకింగ్ ఆఖరకు హలాల్ లిప్ స్టిక్ కూడా వచ్చి చేరింది..
ఇక షరియా చట్టం ఒక్కటే మిగిలుంది..
ఇక్కడ మేం ముస్లింస్ మొత్తాన్ని రాడికల్స్ అనడం లేదు ఉన్న జనాభాలో కేవలం 2 % మాత్రమే రాడికల్స్ కానీ వాళ్ళు మిగిలిన వాళ్ళని కంట్రోల్ చేస్తారు అలాగే నూటికి నూరు శాతం రాడికలైజ్ అయిన కాంగ్రేస్ తో కలుస్తారు..
వీళ్ళంతా కలిసి దేశం మొత్తం హలాల్ చేస్తున్నారు..
మనం అంతా మౌనంగా చూస్తూ ఉన్నాం..మనల్ని ఎవడైనా చెప్పుతో కొట్టినా పెద్దగా మనలో చలనం ఉండదు ఎందుకంటే మనం, ఇక్కడ మనం అంటే హిందూ సిక్ఖులమ్ .5 అయ్యాం కాబట్టి..
ఎందుకంటే మన హక్కుల కోసం గొంతెత్తడం మర్చిపోయాం పైగా హక్కులు అడగడం నామోషి గా భావిస్తున్నాం..
అసలు హలాల్ అంటే ఇప్పటివరకూ సామాన్య హిందువులకు తెలియదు..
దానిమీద సామాన్యులలో కూడా చైతన్యం తీసుకురావలసిన బాధ్యత సామాజిక కార్యకర్తలుగా మనమీదే ఉంది..
హలాల్ అనేది కేవలం ముస్లింస్ కు మాత్రమే సంబందించిన ఒక మతపరమైన వ్యవహారం దీంట్లోకి హిందూ సిక్కులం ఎందుకు బలవంతంగా లాగబడుతున్నాం?? మన అమాయకులు ఎందుకు హలాల్ ను తమకు తెలియకుండానే ఆమోదించే స్తితికి వెళ్తున్నారు??
హలాల్ అనేది ఒక సమాంతర ఆర్ధిక వ్యవస్థను నిర్మించడం..
ఒక బాల్ పాయింట్ పెన్ను రీఫెల్ తయారు చేయడం రాని పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలు ఎందుకు హలాల్ వాక్సిన్ కావాలని పట్టుబడుతున్నాయి?? ఆ డిమాండ్ ను భారత్ లోని సాఫ్ట్/హార్డ్ జీహాడీ సంస్థలు ఎందుకు సంస్థలు సమర్దిస్తున్నాయి??
గమ్మత్తుగా పూర్తి ఇస్లామిక్ దేశాలైన సౌదీ..ఇరాన్..ఇరాక్..ఎమెన్..గల్ఫ్ దేశాలన్నీ కూడా వాక్సిన్ లో గిలెటిన్ ( పంది కొవ్వు ) కలిసిన పర్లేదు ముందు ప్రజలని కాపాడాలి ఆ వాక్సిన్ ను త్వరగా పంపమని వాక్సిన్ తయారీ సంస్థలను కోరుతున్నాయి..ఎటొచ్చీ అటూ ఇటూ గానీ ఈ పాక్ బంగ్లా లాంటి దేశాలే ఉపఖండంలోని ముస్లింస్ ను రెచ్చగొడుతున్నాయి..
హలాల్ బిల్డింగ్స్ కావాలని కేరళలో పట్టుబట్టి మరీ సాదించారు!!  ఆశ్చర్యంగా  సిమెంట్..ఈ దేశపు పవిత్ర నదుల్లో దొరికే ఇసుక..భరతమాత గర్భంలోంచి తీసిన ఇనుము ఎప్పటి నుంచీ హలాల్ అయ్యాయి??
హలాల్ కోసం పట్టు ఎందుకంటే హలాల్ అంటే పూర్తిగా ముస్లింల చేత తయారుకాబడినది అని అర్ధం..
ఉద్యోగాల్లో పూర్తిగా ముస్లింస్ మాత్రమే నింపబడతారు..
ఈ కారణంచేత వేలాది ఉద్యోగాలు హిందువులు కోల్పోయారు..
ఆఖరకు ఎయిర్ ఇండియా వియనంలో కూడా మీరు మీకు సర్వ్ చేసిన ఆహారం హలాలా కాదా అని ఎయిర్ హోస్టెస్ ను అడిగి తెలుసుకోవచ్చు..మీరు డిమాండ్ చేస్తే వారు హలాల్ సర్టిఫికేట్ చూపుతారు..దాంట్లో చాలా స్పష్టంగా ఉంటుంది ఏ ఉలేమా కల్మా చదివాడో ఎవరు ఆ సర్టిఫికేట్ జారీ చేశారో!!
ఇప్పుడు కొత్తగా మేకప్ సామాన్లలో కూడా హలాల్ ప్రవేశించింది..
ఫేస్ పౌడర్..గోళ్ళరంగు..లిప్ స్టిక్..కాటుక ఇవన్నీ కూడా హలాల్ సర్టిఫికేషన్ కు వెళ్తున్నాయి..
ఆ హలాల్ సర్టిఫికేట్ డబ్బు మొత్తం వెళ్ళేది జమాతే ఇస్లాం ..నిజాముద్దీన్ లాంటి సంస్థలకు..
భారత్ లో ఉగ్రవాద చర్యలకు పాల్పడే జీహాడీ గాళ్లకు ఆ డబ్బు నుంచే లాయర్ ఫీజులు చెల్లింపబడతాయి..
మనం కట్టే హలాల్ పన్ను డబ్బులే జీహాడీ గాళ్లకు అండదండ..గుర్తు పెట్టుకోండి మిత్రులారా!! హలాల్ అంటే చిన్న విషయం అని మీరు భావించకండి..అది భారత ఆర్ధిక వ్యవస్థ మీద పెను ప్రభావం చూపబోతుంది..హిందువుల వ్యాపారాలూ ఉద్యోగాలనూ కొల్లగొట్టబోతుంది..కేవలం ఈ హలాల్ సర్టిఫికేషన్ పొందడం కోసం చాలా సంస్థలు షుమారు 2.5 కోట్ల హిందువులను ఉద్యోగాల నుంచీ తొలగించారు.. ఈ సంస్థల్లో కాషాయం కట్టుకొని వ్యాపారం చేస్తున్న రామ్ దేవ్ బాబా పతంజలి సంస్థ కూడా ఉంది..హలాల్ సర్టిఫికేషన్ కోసం పతంజలి తయారీ కేంద్రం లో ముల్లాల చేత కల్మా చదివించి తన ఉత్పత్తులన్నీ హలాల్ చేయబడ్డవి అని ధృవపత్రం పొందాడు రామ్ దేవ్ బాబా..చాలా విచారకరమైన విషయం ఇది..
కళ్ళు తెరవండి..కనీసం మన భావితరాలనైనా రక్షించుకుందాం..
మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాము..హలాల్ రాకాసిని హిందువుల ఇళ్ళలోంచి తరిమికొడదాం.. 
జైశ్రీరాం..హరహర మహదేవ్..

Posted

Asalu what these BJP munjas trying to say… what’s the problem with halal meat

Posted
5 minutes ago, JackSeal said:

Asalu what these BJP munjas trying to say… what’s the problem with halal meat

anything associated  with  Muslim/islam  is  the problem.....

Posted
6 hours ago, JackSeal said:

Asalu what these BJP munjas trying to say… what’s the problem with halal meat

It's not jus meat its parallel business system supporting only kut mirchis ani telling kada. 

Posted
6 hours ago, jefferson1 said:

anything associated  with  Muslim/islam  is  the problem.....

5utipe.gif

Posted

So they removed entire non-veg food? this shows the respect delhi has for 70% of the population.

They could have given non-halal if they are so against it.

its just not against muslims. india is against 80% of indians.

Posted
1 hour ago, Telugodura456 said:

So they removed entire non-veg food? this shows the respect delhi has for 70% of the population.

They could have given non-halal if they are so against it.

its just not against muslims. india is against 80% of indians.

arai pichifook nakodaka… mi pishpam lenzodukul ni anakunda india antaventra yebrasi…

Posted
8 minutes ago, Pravara said:

arai pichifook nakodaka… mi pishpam lenzodukul ni anakunda india antaventra yebrasi…

aa Birla gaadi veshaal ki congress emaina objection icchinda ? communsit emaina icchinda ? the problem is with india. Noti dhoola control lo pettuko bhakth.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...