LadiesTailor Posted December 3, 2021 Report Share Posted December 3, 2021 దక్షిణాఫ్రికాలో వన్యప్రాణులను నేరుగా చూసేందుకు ఫారెస్ట్ రిజర్వ్‌కు వెళ్లిన విద్యార్థుల బృందానికి చేదు అనుభవం ఎదురైంది. లింపోపోలోని సెలటి గేమ్ రిజర్వ్‌కు కొందరు విద్యార్థులు వెళ్లగా.. వారిపై భారీ ఏనుగు దాడి చేసింది. వారు ప్రయాణిస్తున్న సఫారీ వాహనాన్ని ధ్వంసం చేసింది. దాడి సమయంలో ఏనుగు నుంచి తప్పించుకునేందుకు.. తమ వస్తువులను ఎక్కడిక్కడ వదిలేసి విద్యార్థులు పరుగులు తీశారు. Quote Link to comment Share on other sites More sharing options...
vatsayana Posted December 3, 2021 Report Share Posted December 3, 2021 21 minutes ago, LadiesTailor said: దక్షిణాఫ్రికాలో వన్యప్రాణులను నేరుగా చూసేందుకు ఫారెస్ట్ రిజర్వ్‌కు వెళ్లిన విద్యార్థుల బృందానికి చేదు అనుభవం ఎదురైంది. లింపోపోలోని సెలటి గేమ్ రిజర్వ్‌కు కొందరు విద్యార్థులు వెళ్లగా.. వారిపై భారీ ఏనుగు దాడి చేసింది. వారు ప్రయాణిస్తున్న సఫారీ వాహనాన్ని ధ్వంసం చేసింది. దాడి సమయంలో ఏనుగు నుంచి తప్పించుకునేందుకు.. తమ వస్తువులను ఎక్కడిక్కడ వదిలేసి విద్యార్థులు పరుగులు తీశారు. Good lord. akkade nilchuni selfie lu digaledu. Quote Link to comment Share on other sites More sharing options...
mettastar Posted December 3, 2021 Report Share Posted December 3, 2021 Inka nayam it did not went after them Quote Link to comment Share on other sites More sharing options...
Battu123 Posted December 3, 2021 Report Share Posted December 3, 2021 Papam sussu padipoyi vuntadi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.