Jump to content

Poorna aunty

Recommended Posts

Posted

ఇందులో భాగంగా పూర్ణ మాట్లాడుతూ.. ‘‘అవును’ సినిమా చేసినంత కాలం నాకెలాంటి భయం వేయలేదు. ఎంతో సరదాగానే షూటింగ్‌ పూర్తి చేశాను. కానీ అది విడుదలయ్యాక ఓసారి ఆ సినిమా చూసి దాదాపు 2 నెలలపాటు నిద్రపోలేదు. చీకటిపడితే చాలు భయమేసేది. ఆఖరికి స్నానం చేసే సమయంలోనూ నా పక్కన ఎవరైనా కూర్చొన్నారా? అని కంగారుపడేదాన్ని’’ అని అన్నారు. అనంతరం ఇండస్ట్రీలో తనకు అనుకున్నంత పేరు రాకపోవడంపై మాట్లాడుతూ.. ‘‘సినిమాలపై నేను ఎక్కువగా శ్రద్ధ పెట్టలేదు. సినిమా పరిశ్రమకు వచ్చాక కొన్నింటికి ‘ఎస్‌’ చెప్పాల్సి ఉంటుంది. కానీ నేను చాలాసార్లు ‘నో’ చెప్పాను. నాకు ఇప్పటికీ గుర్తు ‘సీమ టపాకాయ్‌’ సమయంలో నేను ఎన్నోసార్లు ‘నో’ అన్నాను. అలా అనబట్టే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండగలిగాననుకుంటా’’ అని పూర్ణ వివరించారు. ఇక, శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. రాశీతో కలిసి ఓ సినిమా చేస్తోన్న సమయంలో డ్యాన్స్‌ మూమెంట్స్‌ విషయంలో డైరెక్టర్‌ తనని ఇబ్బందిపెట్టాడని.. దాంతో విసుగొచ్చి కోపంతో సెట్‌లో నుంచి బయటకు వెళ్లిపోయానని తెలిపారు.

Posted
8 minutes ago, anna_returns_1 said:

సినిమా పరిశ్రమకు వచ్చాక కొన్నింటికి ‘ఎస్‌’ చెప్పాల్సి ఉంటుంది. కానీ నేను చాలాసార్లు ‘నో’ చెప్పాను.

brahmi.gif

8 minutes ago, anna_returns_1 said:

 నాకు ఇప్పటికీ గుర్తు ‘సీమ టపాకాయ్‌’ సమయంలో నేను ఎన్నోసార్లు ‘నో’ అన్నాను. అలా అనబట్టే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండగలిగాననుకుంటా’’ అని పూర్ణ వివరించారు.

cant-understand-brahmanadam.gif

  • Haha 1
Posted
14 minutes ago, MiryalgudaMaruthiRao said:

deeni kasi meera mingali

10grams gold ready aaa?

  • Haha 1
Posted
2 hours ago, anna_returns_1 said:

ఇందులో భాగంగా పూర్ణ మాట్లాడుతూ.. ‘‘అవును’ సినిమా చేసినంత కాలం నాకెలాంటి భయం వేయలేదు. ఎంతో సరదాగానే షూటింగ్‌ పూర్తి చేశాను. కానీ అది విడుదలయ్యాక ఓసారి ఆ సినిమా చూసి దాదాపు 2 నెలలపాటు నిద్రపోలేదు. చీకటిపడితే చాలు భయమేసేది. ఆఖరికి స్నానం చేసే సమయంలోనూ నా పక్కన ఎవరైనా కూర్చొన్నారా? అని కంగారుపడేదాన్ని’’ అని అన్నారు. అనంతరం ఇండస్ట్రీలో తనకు అనుకున్నంత పేరు రాకపోవడంపై మాట్లాడుతూ.. ‘‘సినిమాలపై నేను ఎక్కువగా శ్రద్ధ పెట్టలేదు. సినిమా పరిశ్రమకు వచ్చాక కొన్నింటికి ‘ఎస్‌’ చెప్పాల్సి ఉంటుంది. కానీ నేను చాలాసార్లు ‘నో’ చెప్పాను. నాకు ఇప్పటికీ గుర్తు ‘సీమ టపాకాయ్‌’ సమయంలో నేను ఎన్నోసార్లు ‘నో’ అన్నాను. అలా అనబట్టే ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉండగలిగాననుకుంటా’’ అని పూర్ణ వివరించారు. ఇక, శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. రాశీతో కలిసి ఓ సినిమా చేస్తోన్న సమయంలో డ్యాన్స్‌ మూమెంట్స్‌ విషయంలో డైరెక్టర్‌ తనని ఇబ్బందిపెట్టాడని.. దాంతో విసుగొచ్చి కోపంతో సెట్‌లో నుంచి బయటకు వెళ్లిపోయానని తెలిపారు.

clarity gaa seppatledhu...dheniki yes cheppaledhu....dheniki no seppindhi....

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...