jaathiratnalu Posted December 20, 2021 Report Share Posted December 20, 2021 యాచారం, న్యూస్టుడే: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో సినీ ఫక్కీ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. మెట్టింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు ఇంట్లోని నగదుతో పరారైంది. 40 ఏళ్ల బ్రహ్మచారికి ఎన్ని పెళ్లిసంబంధాలు వచ్చినా ఏదో ఒక వంకతో దాటవేస్తూ వచ్చాడు. దీంతో సంబంధాలు ఆగిపోయాయి. ఇటీవల పెళ్లి చేసుకోవాలనే కోరికతో ఓ మిత్రుడి సాయంతో మధ్యవర్తిని కలిశాడు. తనకు రూ.లక్ష ఇస్తే కుదిరిస్తానని అతను చెప్పడంతో ఆ మొత్తాన్ని చెల్లించాడు. ముందూ వెనుక ఎవరూ లేని ఓ అమ్మాయి ఉందని తనతో పాటు విజయవాడకు వస్తే పెళ్లికి ఒప్పిస్తానన్నాడు. మిత్రుడితో కలిసి మధ్యవర్తితో కలిసి బెజవాడ వెళ్లిన అతను అమ్మాయిని చూసి ఓ లాడ్జిలో గురువారం పెళ్లి చేసుకున్నాడు. భార్యతో యాదగిరిగుట్టకు వచ్చి వ్రతం చేశారు. హైదరాబాద్లో షాపింగ్ చేశారు. 3 తులాల బంగారు గొలుసు, రూ.40 వేల దుస్తులు కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి 8.30కి స్వగ్రామం చేరుకున్నారు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే కొత్త పెళ్లికూతురు బీరువాలో దుస్తులు సర్దుతున్నట్లు నటించి అందులోని రూ.2 లక్షలు, కొత్త దుస్తులను తన బ్యాగులోకి మార్చుకుంది. ఆమెతోపాటు వచ్చిన మరో యువతి నగరంలోని తన సోదరుడిని కలవాల్సి ఉందని చెప్పి స్థానికంగా కారును అద్దెకు మాట్లాడి ఉంచింది. తలనొప్పి వస్తోందని మాత్రలు తెమ్మని భర్తని మందుల దుకాణానికి పంపింది. అతను వెళ్లగానే వారిద్దరు కారులో ఉడాయించారు. ఇంజాపూర్ సమీపంలోకి రాగానే ఇద్దరి వాలకం చూసి కారు డ్రైవర్ అవాక్కయ్యాడు. కారులోనే వారు దుస్తులు మార్చుకోవడం చూసి ఇదేంటని ప్రశ్నించగా అతన్ని బెదిరించారు. ఎల్బీనగర్ వద్ద కారుదిగి విజయవాడకు వెళ్లారు. బాధిత పెళ్లికొడుకు సోమవారం స్థానిక పెద్దలకు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. మధ్యవర్తిని నిలదీయగా ఆమె ఇంత పనిచేస్తుందని ఊహించలేదని అన్నట్లు సమాచారం. ఇదంతా ఓ ముఠా పథకం ప్రకారం చేసినట్లు భావిస్తున్నారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post jaathiratnalu Posted December 20, 2021 Author Popular Post Report Share Posted December 20, 2021 @anna_returns_1 nuvvena adi 9 Quote Link to comment Share on other sites More sharing options...
pallibathani Posted December 21, 2021 Report Share Posted December 21, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted December 21, 2021 Report Share Posted December 21, 2021 🤨 Quote Link to comment Share on other sites More sharing options...
Aryaa Posted December 21, 2021 Report Share Posted December 21, 2021 Maa jagan anna rajyam lo Ee matram fun lekuntey ela vayya Quote Link to comment Share on other sites More sharing options...
YOU Posted December 21, 2021 Report Share Posted December 21, 2021 1 hour ago, jaathiratnalu said: @anna_returns_1 nuvvena adi Anna raasina paatralu nija jeevitham loki vasthunnayaa? Leka anne db lo stories raaytam kosram itla chepisthunnada? Teliualisi vundi Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted December 21, 2021 Report Share Posted December 21, 2021 @anna_returns_1 anna ninnu target chesthunare. Nuvvu rangam loki digale. @Shameless chusava 1 Quote Link to comment Share on other sites More sharing options...
Fish Posted December 21, 2021 Report Share Posted December 21, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
megadheera Posted December 21, 2021 Report Share Posted December 21, 2021 2 hours ago, jaathiratnalu said: యాచారం, న్యూస్టుడే: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో సినీ ఫక్కీ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. మెట్టింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు ఇంట్లోని నగదుతో పరారైంది. 40 ఏళ్ల బ్రహ్మచారికి ఎన్ని పెళ్లిసంబంధాలు వచ్చినా ఏదో ఒక వంకతో దాటవేస్తూ వచ్చాడు. దీంతో సంబంధాలు ఆగిపోయాయి. ఇటీవల పెళ్లి చేసుకోవాలనే కోరికతో ఓ మిత్రుడి సాయంతో మధ్యవర్తిని కలిశాడు. తనకు రూ.లక్ష ఇస్తే కుదిరిస్తానని అతను చెప్పడంతో ఆ మొత్తాన్ని చెల్లించాడు. ముందూ వెనుక ఎవరూ లేని ఓ అమ్మాయి ఉందని తనతో పాటు విజయవాడకు వస్తే పెళ్లికి ఒప్పిస్తానన్నాడు. మిత్రుడితో కలిసి మధ్యవర్తితో కలిసి బెజవాడ వెళ్లిన అతను అమ్మాయిని చూసి ఓ లాడ్జిలో గురువారం పెళ్లి చేసుకున్నాడు. భార్యతో యాదగిరిగుట్టకు వచ్చి వ్రతం చేశారు. హైదరాబాద్లో షాపింగ్ చేశారు. 3 తులాల బంగారు గొలుసు, రూ.40 వేల దుస్తులు కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి 8.30కి స్వగ్రామం చేరుకున్నారు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే కొత్త పెళ్లికూతురు బీరువాలో దుస్తులు సర్దుతున్నట్లు నటించి అందులోని రూ.2 లక్షలు, కొత్త దుస్తులను తన బ్యాగులోకి మార్చుకుంది. ఆమెతోపాటు వచ్చిన మరో యువతి నగరంలోని తన సోదరుడిని కలవాల్సి ఉందని చెప్పి స్థానికంగా కారును అద్దెకు మాట్లాడి ఉంచింది. తలనొప్పి వస్తోందని మాత్రలు తెమ్మని భర్తని మందుల దుకాణానికి పంపింది. అతను వెళ్లగానే వారిద్దరు కారులో ఉడాయించారు. ఇంజాపూర్ సమీపంలోకి రాగానే ఇద్దరి వాలకం చూసి కారు డ్రైవర్ అవాక్కయ్యాడు. కారులోనే వారు దుస్తులు మార్చుకోవడం చూసి ఇదేంటని ప్రశ్నించగా అతన్ని బెదిరించారు. ఎల్బీనగర్ వద్ద కారుదిగి విజయవాడకు వెళ్లారు. బాధిత పెళ్లికొడుకు సోమవారం స్థానిక పెద్దలకు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. మధ్యవర్తిని నిలదీయగా ఆమె ఇంత పనిచేస్తుందని ఊహించలేదని అన్నట్లు సమాచారం. ఇదంతా ఓ ముఠా పథకం ప్రకారం చేసినట్లు భావిస్తున్నారు. @anna_returns_1 anna mee friend neeku repu phone chesi edustadu kaavachu..just a heads up 2 Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted December 21, 2021 Report Share Posted December 21, 2021 35 minutes ago, megadheera said: @anna_returns_1 anna mee friend neeku repu phone chesi edustadu kaavachu..just a heads up Rofl naaku ade doubt vachindi e post padakapothe friend ani post esevadu Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted December 21, 2021 Report Share Posted December 21, 2021 50 minutes ago, megadheera said: @anna_returns_1 anna mee friend neeku repu phone chesi edustadu kaavachu..just a heads up Friend wife kada Quote Link to comment Share on other sites More sharing options...
megadheera Posted December 21, 2021 Report Share Posted December 21, 2021 6 minutes ago, BeerBob123 said: Friend wife kada Ya friend wife gone kada. So friend phone chestadu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.