Jump to content

Recommended Posts

Posted

పన్ను కట్టనవసరం లేని బెనిఫిట్ షో ల పేరుతో అర్థరాత్రి నుంచి షో లు వేసి అమాయక అభిమానులకి వేల రూపాయలకు టికెట్ అమ్మటం మాఫియాతో సమానం. దీనిని అరికట్టాలి. ఇందులో కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అలాగే టికెట్ ధరలు నియంత్రించటం కూడా మంచిదే. లైసెన్సులు renewal చెయ్యకుండా, ఎటువంటి నిబంధనలు పాటించకుండా హాలులు నడవటం మంచిది కాదు. వీటన్నిటినీ ఇన్నాళ్ళు పట్టించుకోకుండా ప్రభుత్వాలు వదిలేయటం తప్పు. మొత్తానికి ఇవన్నీ కాస్త సరి చెయ్యబడుతున్నాయి. అలవాటు పడిన సిస్టం నుంచి రూల్స్ పాటించమని చెప్తే బాధ సహజం. కానీ, సినిమా టికెట్ ధరలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా, ఖర్చులకు తగ్గట్లు ఉండాలి కానీ, కేవలం సామాన్యుడికి అందుబాటు అనే ఆలోచన ఒక్కటే కాదు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, theater యజమానులు అందరూ కూడా ప్రజల్లో భాగమే. వారు వేరు, ప్రజలు వేరు కాదు. కొన్ని కేంద్రాల్లో టికెట్ ధరలు మరీ తక్కువగా ఉన్న మాట వాస్తవమే. దాని మీద ప్రభుత్వము, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు అందరూ చర్చించాలి, అందరి అంగీకారంతో ధరలు నిర్ణయించాలి. సామాన్యుడిని దోపిడి నుంచి కాపాడటమే కాదు, సినీ పరిశ్రమను కూడా బతికించాలి. ఈ అంశంలో అసలు నటులకు ఏ మాత్రం సంబంధం లేదు. మరీ ముఖ్యంగా ఇష్టారాజ్యంగా పారితోషికం తీసుకుంటున్న పెద్ద నటులు దీనిలో వేలు పెట్టి సంక్లిష్టం చేస్తున్నారు. వీరికి పరిశ్రమ బతకాలని ఉంటే, వారు తీసుకునేది తగ్గించుకుంటే చాలు!

Posted

Jagan sympathizer RGV correct answer cheppadu...go watch his TV9 video and enjoy

6 hours ago, JackSeal said:

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...