sri_india Posted January 6, 2022 Report Share Posted January 6, 2022 నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో మరో సంచలనం బయటకొచ్చింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని కోరారు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు’’ అని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు. సోమవారం వేకువజామున నాగ రామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు పిల్లలు సాహితి, సాహిత్యపై పెట్రోల్ పోసి తానూ నిప్పటించుకున్నాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు సజీవ దహనం కాగా.. మరో కుమార్తె సాహితి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆ చిన్నారి కూడా మృతిచెందింది. ఈ ఘటనలో ఇప్పటికే వనమా రాఘవపై పోలీసులు కేసు నమోదుచేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
sri_india Posted January 6, 2022 Author Report Share Posted January 6, 2022 https://youtube.com/watch?v=0os2mft_VM0 Quote Link to comment Share on other sites More sharing options...
Balibabu Posted January 6, 2022 Report Share Posted January 6, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
astalavistaa Posted January 6, 2022 Report Share Posted January 6, 2022 very sad man Quote Link to comment Share on other sites More sharing options...
Balibabu Posted January 6, 2022 Report Share Posted January 6, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted January 6, 2022 Report Share Posted January 6, 2022 TRS also doing call money business ? Quote Link to comment Share on other sites More sharing options...
Raven_Rayes Posted January 6, 2022 Report Share Posted January 6, 2022 Just now, Ryzen_renoir said: TRS also doing call money business ? everyone is doing that. Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted January 6, 2022 Report Share Posted January 6, 2022 Just now, Raven_Rayes said: everyone is doing that. Money lending business is everywhere but asking for women along with it is never heard of in many areas. I have never heard of such cases in TN where ruling party is openly doing it like in Andhra . Quote Link to comment Share on other sites More sharing options...
JackSeal Posted January 6, 2022 Report Share Posted January 6, 2022 7 minutes ago, Raven_Rayes said: everyone is doing that. Basically india lo middle class and below power lo unnodki and street rowdies ke entha dooram ga unte antha peaceful ga untaru Quote Link to comment Share on other sites More sharing options...
chinnapillalabandi Posted January 6, 2022 Report Share Posted January 6, 2022 58 minutes ago, Ryzen_renoir said: Money lending business is everywhere but asking for women along with it is never heard of in many areas. I have never heard of such cases in TN where ruling party is openly doing it like in Andhra . Its(call money sex racket) limited to only vijaywada n surroundings 1 Quote Link to comment Share on other sites More sharing options...
astalavistaa Posted January 6, 2022 Report Share Posted January 6, 2022 1 hour ago, Balibabu said: which movie it is? Quote Link to comment Share on other sites More sharing options...
chinnapillalabandi Posted January 6, 2022 Report Share Posted January 6, 2022 Just now, astalavistaa said: which movie it is? Parotala ravi gadi raktha charitra Quote Link to comment Share on other sites More sharing options...
astalavistaa Posted January 6, 2022 Report Share Posted January 6, 2022 16 minutes ago, chinnapillalabandi said: Parotala ravi gadi raktha charitra vaarni andulo jaggadi role kuda unnada. didn't see the movie Quote Link to comment Share on other sites More sharing options...
chinnapillalabandi Posted January 6, 2022 Report Share Posted January 6, 2022 15 minutes ago, astalavistaa said: vaarni andulo jaggadi role kuda unnada. didn't see the movie Jaggadu ki antha scene ledhu Its only out n out clash between maddelacheruv suri n parota Quote Link to comment Share on other sites More sharing options...
JackSeal Posted January 6, 2022 Report Share Posted January 6, 2022 11 hours ago, sri_india said: నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో మరో సంచలనం బయటకొచ్చింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని కోరారు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు’’ అని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు. సోమవారం వేకువజామున నాగ రామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు పిల్లలు సాహితి, సాహిత్యపై పెట్రోల్ పోసి తానూ నిప్పటించుకున్నాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు సజీవ దహనం కాగా.. మరో కుమార్తె సాహితి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆ చిన్నారి కూడా మృతిచెందింది. ఈ ఘటనలో ఇప్పటికే వనమా రాఘవపై పోలీసులు కేసు నమోదుచేశారు. వనమా రాఘవేంద్ర బండి సంజయ్ అన్నకు దెగ్గరి భంధువు కాబట్టే.. ఒక్క భిజెపి వాడు నోరు తెర్వలే 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.