psycopk Posted January 12, 2022 Report Share Posted January 12, 2022 ప్రతి కార్యకర్త అభిప్రాయం తెలుసుకున్నాకే వచ్చే ఎన్నికల్లో పొత్తు నిర్ణయిస్తాం: పవన్ కల్యాణ్ 11-01-2022 Tue 21:49 కార్యనిర్వాహక సభ్యులతో పవన్ టెలీకాన్ఫరెన్స్ జనసైనికులు అప్రమత్తంగా ఉండాలన్న పవన్ వివిధ పార్టీలు పొత్తు కోసం ప్రయత్నిస్తుంటాయని వెల్లడి జనసైనికులు ఒకేమాటపై ఉండాలని ఉద్బోధ ఇటీవల రష్యా పర్యటన ముగించుకుని వచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. జనసేన కార్యనిర్వాహక సభ్యులతో ఆయన ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొత్తులపై తమ వైఖరి వెల్లడించారు. ప్రతి కార్యకర్త అభిప్రాయం మేరకే పొత్తు ఉంటుందని, జనసైనికుల ఆలోచన తెలుసుకున్నాకే 2024లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమకు బీజేపీతో పొత్తు ఉందని వెల్లడించారు. ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలన్న విషయం కార్యకర్తలు తన నిర్ణయానికే వదిలేశారని, అయినప్పటికీ తానొక్కడినే పొత్తుపై నిర్ణయం తీసుకోలేనని తెలిపారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాలు జనసేనతో పొత్తు కోసం ప్రయత్నిస్తుంటాయని, అయితే ఆయా రాజకీయ పార్టీల ఎత్తుగడల పట్ల జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని, వచ్చే ఎన్నికల నాటి వరకు ఒకే మాటపై ఉండాలని పవన్ కల్యాణ్ ఉద్బోధించారు. Quote Link to comment Share on other sites More sharing options...
BAVA_BERRY Posted January 12, 2022 Report Share Posted January 12, 2022 Mundhu Bodi sankalnchi Baytakochi matladte better eedu 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post reality Posted January 12, 2022 Popular Post Report Share Posted January 12, 2022 Just now, BAVA_BERRY said: Mundhu Bodi sankalnchi Baytakochi matladte better Bodi gadi sanka nakadaniki karyakarthala abhiprayam tho pani ledhanta… Pawala ganiki 2 1 Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post Anta Assamey Posted January 12, 2022 Popular Post Report Share Posted January 12, 2022 I think he will wait till last min... So that he has a better bargaining chip ani na doubt @psycopk .. 3 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted January 12, 2022 Author Report Share Posted January 12, 2022 2 minutes ago, BAVA_BERRY said: Mundhu Bodi sankalnchi Baytakochi matladte better eedu Just now, reality said: Bodi gadi sanka nakadaniki karyakarthala abhiprayam tho pani ledhanta… Pawala ganiki +1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted January 12, 2022 Author Report Share Posted January 12, 2022 Just now, Anta Assamey said: I think he will wait till last min... So that he has a better bargaining chip ani na doubt @psycopk .. bongu emana kadu.. aa karyakarthanu adigi bjp sanka naking Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post chandrabhai7 Posted January 12, 2022 Popular Post Report Share Posted January 12, 2022 Eedu ala antunandu kani last lo shakkera lekunda seekutadu chandranna ni. Chandranna gelichaka meeru antaru Eedu valla inko 10 seats odipoyam ani. Adi memu inali chandranna geli china odina 7 Quote Link to comment Share on other sites More sharing options...
TechAdvice Posted January 12, 2022 Report Share Posted January 12, 2022 8 minutes ago, psycopk said: ప్రతి కార్యకర్త అభిప్రాయం తెలుసుకున్నాకే వచ్చే ఎన్నికల్లో పొత్తు నిర్ణయిస్తాం: పవన్ కల్యాణ్ 11-01-2022 Tue 21:49 కార్యనిర్వాహక సభ్యులతో పవన్ టెలీకాన్ఫరెన్స్ జనసైనికులు అప్రమత్తంగా ఉండాలన్న పవన్ వివిధ పార్టీలు పొత్తు కోసం ప్రయత్నిస్తుంటాయని వెల్లడి జనసైనికులు ఒకేమాటపై ఉండాలని ఉద్బోధ ఇటీవల రష్యా పర్యటన ముగించుకుని వచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. జనసేన కార్యనిర్వాహక సభ్యులతో ఆయన ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొత్తులపై తమ వైఖరి వెల్లడించారు. ప్రతి కార్యకర్త అభిప్రాయం మేరకే పొత్తు ఉంటుందని, జనసైనికుల ఆలోచన తెలుసుకున్నాకే 2024లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమకు బీజేపీతో పొత్తు ఉందని వెల్లడించారు. ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలన్న విషయం కార్యకర్తలు తన నిర్ణయానికే వదిలేశారని, అయినప్పటికీ తానొక్కడినే పొత్తుపై నిర్ణయం తీసుకోలేనని తెలిపారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాలు జనసేనతో పొత్తు కోసం ప్రయత్నిస్తుంటాయని, అయితే ఆయా రాజకీయ పార్టీల ఎత్తుగడల పట్ల జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని, వచ్చే ఎన్నికల నాటి వరకు ఒకే మాటపై ఉండాలని పవన్ కల్యాణ్ ఉద్బోధించారు. Now he is talking like a real politician! That’s what typical politicians say but they make decisions for their own benefits 2 Quote Link to comment Share on other sites More sharing options...
yemdoing Posted January 12, 2022 Report Share Posted January 12, 2022 9 minutes ago, TechAdvice said: Now he is talking like a real politician! That’s what typical politicians say but they make decisions for their own benefits Lol so true … he might really ask all cadre . And make a decision that suits him . And portray as it was public decision . when he fails they can easily shift blame on cadre . BJP tips isthundi clear ga … e mentalodiki antha telivi ledu . Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted January 12, 2022 Report Share Posted January 12, 2022 55 minutes ago, psycopk said: ప్రతి కార్యకర్త అభిప్రాయం తెలుసుకున్నాకే వచ్చే ఎన్నికల్లో పొత్తు నిర్ణయిస్తాం: పవన్ కల్యాణ్ 11-01-2022 Tue 21:49 కార్యనిర్వాహక సభ్యులతో పవన్ టెలీకాన్ఫరెన్స్ జనసైనికులు అప్రమత్తంగా ఉండాలన్న పవన్ వివిధ పార్టీలు పొత్తు కోసం ప్రయత్నిస్తుంటాయని వెల్లడి జనసైనికులు ఒకేమాటపై ఉండాలని ఉద్బోధ ఇటీవల రష్యా పర్యటన ముగించుకుని వచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. జనసేన కార్యనిర్వాహక సభ్యులతో ఆయన ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొత్తులపై తమ వైఖరి వెల్లడించారు. ప్రతి కార్యకర్త అభిప్రాయం మేరకే పొత్తు ఉంటుందని, జనసైనికుల ఆలోచన తెలుసుకున్నాకే 2024లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమకు బీజేపీతో పొత్తు ఉందని వెల్లడించారు. ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలన్న విషయం కార్యకర్తలు తన నిర్ణయానికే వదిలేశారని, అయినప్పటికీ తానొక్కడినే పొత్తుపై నిర్ణయం తీసుకోలేనని తెలిపారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాలు జనసేనతో పొత్తు కోసం ప్రయత్నిస్తుంటాయని, అయితే ఆయా రాజకీయ పార్టీల ఎత్తుగడల పట్ల జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని, వచ్చే ఎన్నికల నాటి వరకు ఒకే మాటపై ఉండాలని పవన్ కల్యాణ్ ఉద్బోధించారు. Bjp tho confirm indhi. E yp gadivalla votes divide ayyi malla ah 420 cm easy. Last time vedi annaya epduud vedu epduud telsukuntaro Quote Link to comment Share on other sites More sharing options...
chandrabhai7 Posted January 12, 2022 Report Share Posted January 12, 2022 1 minute ago, Swatkat said: Bjp tho confirm indhi. E yp gadivalla votes divide ayyi malla ah 420 cm easy. Last time vedi annaya epduud vedu epduud telsukuntaro Antey last time 2019 lo seperate ga chesindi andukena Ee sunta tdp ki help cheyyadanike kada Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted January 12, 2022 Report Share Posted January 12, 2022 3 minutes ago, chandrabhai7 said: Antey last time 2019 lo seperate ga chesindi andukena Ee sunta tdp ki help cheyyadanike kada Lol TDP ki em help chesadu Sri Reddy episode is jaffas trap to CBN Pk gadu totally damaged TDP ofcourse he followed mosha orders Quote Link to comment Share on other sites More sharing options...
chandrabhai7 Posted January 12, 2022 Report Share Posted January 12, 2022 5 minutes ago, futureofandhra said: Lol TDP ki em help chesadu Sri Reddy episode is jaffas trap to CBN Pk gadu totally damaged TDP ofcourse he followed mosha orders Abacha anti incumbent votes split chedam ani tried. Iddaru plan moggidinsidi ippud mosha plan ani kathalu chepandi Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted January 12, 2022 Report Share Posted January 12, 2022 1 minute ago, chandrabhai7 said: Abacha anti incumbent votes split chedam ani tried. Iddaru plan moggidinsidi ippud mosha plan ani kathalu chepandi It was an attack on TDP supported media credibility It's not anti incumbancy split Quote Link to comment Share on other sites More sharing options...
DammaDakkaDolly Posted January 12, 2022 Report Share Posted January 12, 2022 prp ki kuda chandral fund chesi untey.. Sirio adhey chestodemo Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.