JustChill_Mama Posted January 23, 2022 Report Posted January 23, 2022 నృసింహ అవతారం లో భక్తుడిని హింసించే హిరణ్య కశిపుడు కోరుకున్న విధంగా భగవంతుడు స్తంభం లో ఉద్భవించాడు. అందుకే మనం పూజిస్తాం మనిషిగా పుట్టి, మనిషిగా బతికి, మనిషిలానే కష్టాలు పడి, మర్యాద పురుషోత్తముడిగా, సుగుణాభి రాముడిగా బతికాడు కాబట్టి రాముడిని పూజిస్తాం కర్తవ్య బోధ చేసిన గీతాచార్యుడిగా కృష్ణుణ్ణి చూస్తాం కానీ మిగిలిన అవతరాలని అంతగా పూజించం ఎందుకంటే మనలో మనకే చాల బౌండరీస్ గీసుకొని బతుకుతాం కాబట్టి గడ్డి పరకతో ధనుర్భాణాలని ఎక్కుబెట్టిన భార్గవ రాముడి గుడి ఎక్కడయినా చూసారా? క్షత్రియుల దాష్టీకానికి ఎదురుతీరగడమే కదా అతనిని పూజ అర్హత లేకుండా మన సనాతన ధర్మ పెద్దలు చేసింది ? వామనుడికి ఏదో ఒకటో, రెండో తప్ప పెద్దగా గుళ్ళు ఎందుకు ఉండవు? Quote
JustChill_Mama Posted January 23, 2022 Author Report Posted January 23, 2022 మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే విష్ణు అవతారం అని రాముడు, కృష్ణుడు, నర్సింహా స్వామి ని పూజించడం లేదు. ఎవరయినా పూజిస్తున్నారు అంటే వాళ్ళ అవతార ప్రకటన ఎలా అయ్యింది? ఎందుకు అయ్యింది? ఎందుకు ఈ దేవుళ్ళు సులువుగా భక్తుడిని అనుగ్రహిస్తున్నారు అనే కారణం తోనే…. “ఇంట్లో రాముడి ఫోటో ఉంటె అయన లాగే మనం కూడా కష్టాలు పడ్తామ్ వదిన” అని ఇంటి పక్కన అమ్మలక్కలు చెబితే తీసి ఏదో ఒక గుడిలో చెట్ల కింద ఫోటోలు పెట్టె తెలుగు సమాజం మనది 😂😂😂 సాయి రామ్ లో రాముడిని తల్చుకుంటామేమో కానీ … కష్టాలొస్తాయి అంటే కనీసం పేరు కూడా పలకం. హిందువులకి భక్తి, భయం రెండు ఎక్కువే….కోరికలు తీర్చకపోతే దేవుడిని కూడా తరాజు లో జోకి అమ్మేస్తారు 😂😂😂 Quote
Midnightsun Posted January 23, 2022 Report Posted January 23, 2022 12 minutes ago, JustChill_Mama said: నృసింహ అవతారం లో భక్తుడిని హింసించే హిరణ్య కశిపుడు కోరుకున్న విధంగా భగవంతుడు స్తంభం లో ఉద్భవించాడు. అందుకే మనం పూజిస్తాం మనిషిగా పుట్టి, మనిషిగా బతికి, మనిషిలానే కష్టాలు పడి, మర్యాద పురుషోత్తముడిగా, సుగుణాభి రాముడిగా బతికాడు కాబట్టి రాముడిని పూజిస్తాం కర్తవ్య బోధ చేసిన గీతాచార్యుడిగా కృష్ణుణ్ణి చూస్తాం కానీ మిగిలిన అవతరాలని అంతగా పూజించం ఎందుకంటే మనలో మనకే చాల బౌండరీస్ గీసుకొని బతుకుతాం కాబట్టి గడ్డి పరకతో ధనుర్భాణాలని ఎక్కుబెట్టిన భార్గవ రాముడి గుడి ఎక్కడయినా చూసారా? క్షత్రియుల దాష్టీకానికి ఎదురుతీరగడమే కదా అతనిని పూజ అర్హత లేకుండా మన సనాతన ధర్మ పెద్దలు చేసింది ? వామనుడికి ఏదో ఒకటో, రెండో తప్ప పెద్దగా గుళ్ళు Quote
Midnightsun Posted January 23, 2022 Report Posted January 23, 2022 5 minutes ago, JustChill_Mama said: మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే విష్ణు అవతారం అని రాముడు, కృష్ణుడు, నర్సింహా స్వామి ని పూజించడం లేదు. ఎవరయినా పూజిస్తున్నారు అంటే వాళ్ళ అవతార ప్రకటన ఎలా అయ్యింది? ఎందుకు అయ్యింది? ఎందుకు ఈ దేవుళ్ళు సులువుగా భక్తుడిని అనుగ్రహిస్తున్నారు అనే కారణం తోనే…. “ఇంట్లో రాముడి ఫోటో ఉంటె అయన లాగే మనం కూడా కష్టాలు పడ్తామ్ వదిన” అని ఇంటి పక్కన అమ్మలక్కలు చెబితే తీసి ఏదో ఒక గుడిలో చెట్ల కింద ఫోటోలు పెట్టె తెలుగు సమాజం మనది 😂😂😂 సాయి రామ్ లో రాముడిని తల్చుకుంటామేమో కానీ … కష్టాలొస్తాయి అంటే కనీసం పేరు కూడా పలకం. హిందువులకి భక్తి, భయం రెండు ఎక్కువే….కోరికలు తీర్చకపోతే దేవుడిని కూడా తరాజు లో జోకి అమ్మేస్తారు 😂😂😂 Quote
BeerBob123 Posted January 23, 2022 Report Posted January 23, 2022 Anni teesi only jaganavataram pettalani ma demand Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.