Jump to content

Rastra proyajanala sontha prayojanala..

Recommended Posts

Posted

ఐఏఎస్‌ల విషయంలో కేంద్రం నిర్ణయం ఇబ్బంది కలిగిస్తోంది: ప్రధానికి జగన్ లేఖ 

29-01-2022 Sat 06:40
  • కేంద్రంలో మంచి అధికారులు ఉంటే రాష్ట్రాలకూ మేలే జరగుతుంది
  • డిప్యుటేషన్ విషయంలో రాష్ట్రాల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి
  • ఉన్నపళంగా తీసుకోవడం వారు చూస్తున్న పనులు నిలిచిపోతాయ
AP CM Jagan Writes Letter To PM Modi about IAS Deputation Issue

ఐఏఎస్ అధికారుల డిప్యుటేషన్ల విషయంలో రాష్ట్రాల నిర్ణయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. కేంద్ర డిప్యుటేషన్ రిజర్వుకు అవసరమైన వారిని రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల నుంచి ఇవ్వడానికి తాము సిద్ధమేనని పేర్కొన్న జగన్.. కేంద్ర సర్వీసుల్లో మంచి అధికారులు ఉంటే ఆయా రాష్ట్రాలకు కూడా మంచే జరుగుతుందని అన్నారు. కేంద్ర సర్వీసుల్లో సమర్థులైన అధికారులే ఉండాలని అన్నారు. అయితే, రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారుల్లో ఎవరిని తీసుకోవాలన్న విషయంలో కేంద్రానిదే తుది నిర్ణయం అన్న నిబంధన కొంత ఇబ్బంది కలిగించేలా ఉందని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులు, పనులు పర్యవేక్షిస్తున్న అధికారులను అప్పటికప్పుడు కేంద్ర సర్వీసులకు తీసుకోవడం వల్ల ఆ ప్రాజెక్టులు, పనులు గాడి తప్పే అవకాశం ఉందని జగన్ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం కావాలనుకున్నప్పుడు రాష్ట్రాల అంగీకారంతో పనిలేకుండా ఐఏఎస్ అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకోవచ్చని మోదీ ప్రభుత్వం ఇటీవల ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనపై జగన్ తన వైఖరిని స్పష్టం చేస్తూ మోదీకి ఈ లేఖ రాశారు

Posted
28 minutes ago, psycopk said:

evadadigadra ninnu?

Posted
38 minutes ago, JackSeal said:

Asalu all india services motham ethesi only central services unchali… 

Asalu state Governments ne cancel chesi...center unchite aipotadi Kada ani bodi thinking

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...