r2d2 Posted February 9, 2022 Report Posted February 9, 2022 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం నారసింహ సందర్శనయాత్ర: పవన్ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కాంక్షిస్తూ నారసింహ సందర్శన యాత్ర చేపట్టనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై స్పందించారు. ‘‘దత్తపుత్రుడు అని పదే.. పదే విమర్శిస్తున్నారు. వైకాపా నాయకులకు ఒకటే చెప్పదల్చుకున్నా.. ప్రజలకు నేను దత్తపుత్రుడ్ని. ఉద్యోగుల సమస్య విపక్షాలు సృష్టించింది కాదు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తాం, జీతాలు పెంచుతామని వారిలో ఆశలు కల్పించారు. అందుకే.. వారికి రావాల్సిన విధానంలోనే వారు అడుగుతున్నారు. పీఆర్‌సీ అమలు చేయకపోవడంతో ఆగ్రహంతో ఉద్యోగులు నిరసన తెలిపితే .. జనసేనపై విమర్శలు చేయడం సరికాదు. వైకాపా ప్రభుత్వం, నాయకులు ఏం చేసినా డూడూ బసవన్నలా తల ఊపేసి వెళ్లి పోవాలి. అలా .. కాదంటే, న్యాయమూర్తుల దగ్గరి నుంచి నల్ల బ్యాడ్జిలు పెట్టుకున్న టీచర్ల వరకు అందరూ మీకు శత్రువులుగానే కనిపిస్తారు. న్యాయంగా వారి హక్కుల గురించి మాట్లాడితే పట్టించుకోరు. ప్రభుత్వం పద్ధతిగా ఉంటే ఉద్యోగులు రోడ్లపైకి ఎందుకు వస్తారు? మంత్రులందరూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. Quote
kittaya Posted February 10, 2022 Report Posted February 10, 2022 Bathroom ki invite chese time vachindi Quote
nuvvu_naakina_paalem Posted February 10, 2022 Report Posted February 10, 2022 eediki poorthiga mind dengidhi kulam matham lefhu ani speech tho start chesi jai jaganmatha antu poorthi ga matha pichi lavda la thyaru ayyadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.