BeerBob123 Posted February 23, 2022 Report Share Posted February 23, 2022 వివేకానందరెడ్డి గాయాలను పువ్వులతో కవర్ చేయాలని చూశారు.. సైలెంట్‌గా ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు: శంకరయ్య Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted February 23, 2022 Author Report Share Posted February 23, 2022 వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు.. ప్రకంపనలు సృష్టిస్తున్న అప్పటి సీఐ శంకరయ్య వాంగ్మూలం 23-02-2022 Wed 08:29 28 జులై 2020న సీబీఐ ఎదుట శంకరయ్య వాంగ్మూలం కేసు నమోదు చేయొద్దని అవినాష్‌రెడ్డి తనపై ఒత్తిడి తెచ్చారన్న అప్పటి పులివెందుల సీఐ తలుపులు వేసి ఆధారాలను ధ్వంసం చేశారని వెల్లడి Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.