Jump to content

Ap revenue officiers deployed at beemlanayak theaters

Recommended Posts

Posted
'భీమ్లా నాయక్' విషయంలో జగన్ తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోంది: చంద్ర‌బాబు 
25-02-2022 Fri 12:08
  • రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సీఎం జ‌గ‌న్ వదలడం లేదు
  • వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా వదలలేదు 
  • వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకున్నారు
  • వ్యవస్థలను నాశనం చేస్తున్నార‌న్న చంద్ర‌బాబు
chandrababu slams ycp

ఏపీలో భీమ్లా నాయక్‌ సినిమా విడుదల వేళ థియేట‌ర్ల‌లో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టిన విష‌యం తెలిసిందే. నిన్న‌టి నుంచే రెవెన్యూ సిబ్బంది ద్వారా అధికారులు థియేటర్లపై నిఘా పెంచి, నిబంధనలు ఉల్లంఘిస్తే క‌ఠిన‌ చర్యలు తీసుకుంటామ‌ని థియేట‌ర్ల  యాజ‌మాన్యాన్ని హెచ్చరించారు. దీనిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స్పందించారు.

'రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సీఎం జ‌గ‌న్  వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది

వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీ సిమెంట్ రేటుపై లేని నియంత్రణ భీమ్లా నాయ‌క్‌ సినిమాపై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్... తన మూర్ఖపు వైఖరి వీడాలి.
 
రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి... థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం. ఉక్రెయిన్‌ లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ సీఎం మాత్రం భీమ్లా నాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తెలుగుదేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది... నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను' అని చంద్ర‌బాబు నాయుడు ట్వీట్లు చేశారు

Posted

ఇది పవన్ క‌ల్యాణ్ పై దాడి కాదు... థియేటర్ల వ్యవస్థపై దాడి: ఏపీ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ 

25-02-2022 Fri 12:50
  • థియేటర్లపై నిఘా పెంచడం స‌రికాదు
  • కష్టపడి తెలుగు ఇండస్ట్రీని తమిళనాడు నుంచి తీసుకొచ్చాం
  • అధికారులను థియేటర్లకు పంపి ఇబ్బందులు పెడుతున్నారు
  • ప‌వ‌న్‌కు న‌ష్ట‌మేమీ ఉండ‌ద‌న్న ఎన్వీ ప్ర‌సాద్
nv prasad slams ap govt

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా భీమ్లా నాయక్‌ విడుదల వేళ ఏపీలోని థియేట‌ర్ల‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌ద‌ర్శిస్తోన్న తీరుపై సినీ ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. థియేటర్లపై నిఘా పెంచడం, నిబంధనలు ఉల్లంఘిస్తే క‌ఠిన‌ చర్యలు తీసుకుంటామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం వంటి అంశాల‌పై మండిప‌డుతున్నారు. దీనిపై ఏపీ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ మీడియా మాట్లాడుతూ.. ఈ దాడి పవన్ కళ్యాణ్ పై కాద‌ని, ఇది థియేటర్ల వ్యవస్థ పై దాడి అని వ్యాఖ్యానించారు.  

థియేటర్ల వ్యవస్థ మీద దాడి చాలా కలిచివేస్తోందని ఆయ‌న చెప్పారు. ఎంతో కష్టపడి తెలుగు ఇండస్ట్రీని తమిళనాడు నుంచి ఇక్కడకు తీసుకువచ్చామని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ఎగ్జిబిటర్లు ఇబ్బందుల‌పై ఏపీ ప్రభుత్వానికి చాలా సార్లు విన్నవించామని, మంత్రి పేర్ని నానిని కూడా కలిశామ‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ స‌మ‌స్య‌లు తీర‌లేద‌ని, కరోనా వేళ సినీ రంగం మ‌ళ్లీ గాడిలో ప‌డుతుండ‌గా ఇలా దాడి చేయ‌డం స‌రికాద‌ని ఎన్వీ ప్రసాద్ అన్నారు.

అధికారులను థియేటర్లకు పంపి ఇబ్బందులు పెడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. పవన్ క‌ల్యాణ్‌పై దాడి చేయాలనుకుంటే రాజకీయంగా చేయాలని, అంతేగానీ, ఇలా ఆంక్షలు విధించడం వల్ల ఎగ్జిబిటర్ల వ్యవస్థకే నష్టం చేకూరుతుందని ఆయన అన్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి, వాళ్లని థియేటర్ల వద్ద కూర్చొపెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. త‌మ సమస్యలు తీరిపోతాయని భావించామ‌ని, మ‌రిన్ని పెరిగాయ‌ని  ఎన్వీ ప్రసాద్ చెప్పారు.  

ఉద‌యం 10 గంటల వరకూ షో వేయొద్దని నోటీసులు ఇచ్చారని, దానికి అనుగుణంగా తాము ఉన్నామ‌ని ఆయ‌న వివ‌రించారు. 10 గంటల లోపు సినిమా వేసే అధికారం ఎవ్వరికీ లేదని, అయితే, అధికారులు మళ్లీ థియేటర్లపై దాడి చేయడం ఎంతవరకూ న్యాయం? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఏపీలోని సినిమా ఎగ్జిబిటర్లను ఏం చేయాలనుకుంటున్నారో బ‌హిరంగంగా ప్ర‌భుత్వం చెప్పాల‌ని ఆయ‌న నిల‌దీశారు. థియేటర్ల యజ‌మానులు ఏం చేశారని ప్ర‌భుత్వం ఇలా చేస్తోంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ దాడుల వల్ల పవన్ కల్యాణ్‌ కు ఎలాంటి నష్టం ఉండదని, ఈ విష‌యాన్ని పేర్ని నాని అర్థం చేసుకోవాల‌ని ఆయ‌న అన్నారు

Posted
6 minutes ago, psycopk said:

Phalinchina chandranna vyooham

Posted
23 minutes ago, nuvvu_naakina_paalem said:

Phalinchina chandranna vyooham

Nuvvu kuda paytm join aai nalugu rallu venaka vedam anukuntunava?

Posted
23 minutes ago, nuvvu_naakina_paalem said:

Dialogues varake undhi 

Avathala jaganaala saar ucha poyisthunnadu mega star nunchi mp varaku

Lol paytm

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...