JackSeal Posted March 7, 2022 Report Posted March 7, 2022 కాకపొతే పుటిన్ నిజంగానే దేవుడ్ని నమ్ముతాడు, ధైర్యం కలిగిన వాడు , స్వయానా గూఢచారి , అన్ని ఆయుధాలు వాడగలడు , విమానం నడపగలడు , సముద్రపు అత్యంత లోతుల్లోకి డైవ్ చేసినవాడు , మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం ఉంది , ఐస్ హాకీ ఇప్పటికీ ఆడతాడు .. అన్నిటికి మించి వాడి డిగ్రీలు నిజం , క్లాస్ మేట్స్ ఉన్నారు , ఇప్పటికీ తన టీచర్లను పబ్లిక్ లో కలుస్తాడు ! మనోడు ఇవన్నీ పేకుతాడు ..నన్ను చంపాలని చూస్తున్నారు అని ఏడుస్తాడు! వాళ్లకు కనీసం ఒరిజినల్ నియంత ఉన్నాడు ... మనోడు అందులో కూడా కోఠి ఇమిటేషన్ మాలే ! 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.