Jump to content

Recommended Posts

Posted

సీఎం జగన్.. అచ్చెన్నపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ``సభలో మీరు వ్యవహరించిన తీరు సరిగా లేదు. గవర్నర్పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటి? కనీసం ఆయన వయసుకైనా మీరు గౌరవం ఇవ్వరా?  బడ్జెట్ పత్రాలు చించేసి ఆయనపై ఎగురవేస్తారా?`` అని సీఎం తీవ్రస్థాయిలో అచ్చెన్నపై ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా అచ్చెన్న జోక్యం చేసుకుని.. ``సార్.. మా హయాంలో మీరు కూడా ఇలానే చేశారు. నరసింహన్ బడ్జెట్ చదువుతున్నప్పుడు.. మీరు కూడా దూషించారు. మీరు కూడా బడ్జెట్ పత్రాలు చింపి పోశారు. ఇప్పుడు మేం చేశాం.. రెండూ సరిపోయాయి`` అని సమాధానం ఇవ్వడంతో సీఎం జగన్ మరింత ఫైరయ్యారు. ``మేం ఇలా ఎప్పుడూ చేయలేదు. ఒకవేళ మా సభ్యులు కానీ నేను కానీ.. అలా గవర్నర్పై వ్యవహరించి ఉంటే.. నిరూపించండి.. నేను సీఎం పదవికి తక్షణమే రాజీనామా చేసేస్తాను`` అని వ్యాఖ్యానించారు.

Posted
2 hours ago, r2d2 said:

Vayasu ki gauravam :giggle:

babai aathma laughing like a hell from heaven 

  • Haha 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...