Jump to content

Paytm group ki sai anna bharosa

Recommended Posts

Posted

కేసుల‌కు భ‌య‌ప‌డొద్దు.. సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల‌కు సాయిరెడ్డి భ‌రోసా 

11-03-2022 Fri 20:45
  • పార్టీ కేంద్ర కార్యాల‌యంలో భేటీ
  • హాజ‌రైన వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌లు
  • యాక్టివిస్టుల‌లో ఉత్సాహాన్ని నింపిన సాయిరెడ్డి
  • పార్టీపై దుష్ప్ర‌చారాన్ని తిప్పికొట్టాల‌ని పిలుపు
ysrcp heneral secretary vijay sai reddy meets social media wing

వైసీపీ సోష‌ల్ మీడియాకు చెందిన యాక్టివిస్టుల‌తో ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జి, పార్ల‌మెంటులో పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యం వేదిక‌గా జ‌రిగిన ఈ స‌మావేశానికి పార్టీ సోష‌ల్ మీడియా విభాగంలో ప‌నిచేస్తున్న వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు. 

భేటీలో భాగంగా సోష‌ల్ మీడియా కార్య‌కర్త‌ల్లో ఉత్సాహం నింపేలా సాయిరెడ్డి ప్రసంగించారు. సోష‌ల్ మీడియాలో పోస్ట్ అయ్యే పోస్టులు, కామెంట్ల‌తో కేసులు న‌మోదు అవుతూ ఉంటాయ‌ని చెప్పిన ఆయ‌న‌..అలాంటి కేసులు ఏమాత్రం భ‌య‌ప‌డొద్ద‌ని సాయిరెడ్డి సూచించారు. టీడీపీ పెట్టే తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరమే లేద‌ని ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇచ్చారు. సీఎం జ‌గ‌న్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ప్రజలకు చేస్తున్న మేలును విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాల‌ని సూచించారు. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

Posted
6 minutes ago, psycopk said:

Pichi naa dash gaaiki power lo vunnadhi YSRCP Govt ani theliyadhanukunta....Govt vaalladhe aithe cases evadu pedathaadu? Baavagaari fans ani kooda choodakunda Pebbi fans meedha cases peduthunnaru.. mari dhaani gurunchi yeemantaaru KaSai gaaru?

Posted
1 minute ago, ShruteSastry said:

FNZFHFnVEAQ6ht8?format=jpg&name=large

Prapancham ey oorlo Ayina cycle gurthu lo vote paditey Adi made 

Posted
11 minutes ago, psycopk said:

కేసుల‌కు భ‌య‌ప‌డొద్దు.. సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల‌కు సాయిరెడ్డి భ‌రోసా 

11-03-2022 Fri 20:45
  • పార్టీ కేంద్ర కార్యాల‌యంలో భేటీ
  • హాజ‌రైన వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌లు
  • యాక్టివిస్టుల‌లో ఉత్సాహాన్ని నింపిన సాయిరెడ్డి
  • పార్టీపై దుష్ప్ర‌చారాన్ని తిప్పికొట్టాల‌ని పిలుపు
ysrcp heneral secretary vijay sai reddy meets social media wing

వైసీపీ సోష‌ల్ మీడియాకు చెందిన యాక్టివిస్టుల‌తో ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జి, పార్ల‌మెంటులో పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యం వేదిక‌గా జ‌రిగిన ఈ స‌మావేశానికి పార్టీ సోష‌ల్ మీడియా విభాగంలో ప‌నిచేస్తున్న వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు. 

భేటీలో భాగంగా సోష‌ల్ మీడియా కార్య‌కర్త‌ల్లో ఉత్సాహం నింపేలా సాయిరెడ్డి ప్రసంగించారు. సోష‌ల్ మీడియాలో పోస్ట్ అయ్యే పోస్టులు, కామెంట్ల‌తో కేసులు న‌మోదు అవుతూ ఉంటాయ‌ని చెప్పిన ఆయ‌న‌..అలాంటి కేసులు ఏమాత్రం భ‌య‌ప‌డొద్ద‌ని సాయిరెడ్డి సూచించారు. టీడీపీ పెట్టే తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరమే లేద‌ని ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇచ్చారు. సీఎం జ‌గ‌న్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ప్రజలకు చేస్తున్న మేలును విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాల‌ని సూచించారు. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

Musali gandu nenu kuda vadtha jail.ki fikar cheyodu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...