Jump to content

Konda trying to stay in news… movie ki bokka avudi ra bakodia

Recommended Posts

Posted

ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ స్టార్స్ అంటే ఆ నలుగురే: విజయ్ దేవరకొండ 

01-04-2022 Fri 22:12
  • లైగర్ షూటింగ్ పూర్తి
  • పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రం
  • పూరీ జగన్నాథ్ తో జనగణమన చేస్తున్న విజయ్
  • మీడియా సమావేశంలో ఆసక్తికర అంశాల వెల్లడి
Vijay Devarakonda explains his experience with Mike Tyson

ఓ వైపు లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతుండగానే, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన (జేజీఎమ్) ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, విజయ్ దేవరకొండ ఓ మీడియా సమావేశంలో ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. 

లైగర్ లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో నటించడం ఎలా అనిపించింది? అని ఓ మీడియా ప్రతినిధి విజయ్ ని ప్రశ్నించారు. అందుకు విజయ్ బదులిస్తూ, ఈ ప్రపంచంలో నలుగురే బిగ్గెస్ట్ స్టార్స్ అని వెల్లడించారు. మైకేల్ జాక్సన్, బ్రూస్ లీ, జాకీ చాన్, మైక్ టైసన్ మాత్రమే లెజెండ్లు అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా వీళ్ల గురించి తెలియని వాళ్లెవరూ ఉండరని వివరించారు. అయితే దురదృష్టవశాత్తు జాక్సన్, బ్రూస్ లీ ఇప్పుడు లేరని తెలిపారు. ఇప్పుడు జాకీచాన్, మైక్ టైసన్ మాత్రమే జీవించి ఉన్నారని, వారిలో ఒకరితో నటించడం మాటల్లో వర్ణించలేని విషయం అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. 

మైక్ టైసన్ తో మాట్లాడడం, ఆయనతో కలిసి భోజనం చేయడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. ఓసారి టైసన్ విసిరిన పంచ్ తన దవడకు తాకిందని, కొన్ని క్షణాల పాటు నిశ్చేష్టకు గురయ్యానని, అయితే వెంటనే నిలదొక్కుకున్నానని వివరించారు. అప్పటి నుంచి తనలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయిందని, ఈ ప్రపంచంలో ఇంక దేన్నయినా ఎదుర్కోగలనన్న నమ్మకాన్ని ఇచ్చిందంటూ విజయ్ నవ్వుతూ చెప్పారు.

  • Like 1
Posted

Mari rajnikanth.....???? Sylvester Stallone evar ra munda .......

Posted
10 minutes ago, psycopk said:

He didn’t take commodes name and you started crying girl 

  • Haha 1
Posted
4 minutes ago, allushirish said:

He didn’t take commodes name and you started crying girl 

Nee brautuki anta kante kastam le…

Posted
10 minutes ago, psycopk said:

Nee brautuki anta kante kastam le…

Exactly same feeling continue crying 

Posted
1 hour ago, mmharshaa said:

What about manchu Mohan Babu antunna @manchubabupans

Sirio politics sesadu…Vijay ki phone sesi mogan babu peru seppoddhu ani bathimalandinu ani vishtnu babu repu statement itthadu soodandi S@nC#aZi

Posted
6 hours ago, mmharshaa said:

What about manchu Mohan Babu antunna @manchubabupans

Mohan Babu be like:

Nenu oka Actor ga, Producer ga, Vidhya vettha ga, Rajya sabha sabyudiga deshaniki 40 years sevalandincha. NTR kante baaga dialogues cheptha, ANR kante baaga acting chestha, naa cinemalaki Chiranjeevi kante ekkuva collections vastayi. Ippudu Legend evaro biggest stars evaro meere nirnayinchukondi.

Posted
14 hours ago, psycopk said:

ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ స్టార్స్ అంటే ఆ నలుగురే: విజయ్ దేవరకొండ 

01-04-2022 Fri 22:12
  • లైగర్ షూటింగ్ పూర్తి
  • పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రం
  • పూరీ జగన్నాథ్ తో జనగణమన చేస్తున్న విజయ్
  • మీడియా సమావేశంలో ఆసక్తికర అంశాల వెల్లడి
Vijay Devarakonda explains his experience with Mike Tyson

ఓ వైపు లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతుండగానే, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన (జేజీఎమ్) ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, విజయ్ దేవరకొండ ఓ మీడియా సమావేశంలో ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. 

లైగర్ లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో నటించడం ఎలా అనిపించింది? అని ఓ మీడియా ప్రతినిధి విజయ్ ని ప్రశ్నించారు. అందుకు విజయ్ బదులిస్తూ, ఈ ప్రపంచంలో నలుగురే బిగ్గెస్ట్ స్టార్స్ అని వెల్లడించారు. మైకేల్ జాక్సన్, బ్రూస్ లీ, జాకీ చాన్, మైక్ టైసన్ మాత్రమే లెజెండ్లు అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా వీళ్ల గురించి తెలియని వాళ్లెవరూ ఉండరని వివరించారు. అయితే దురదృష్టవశాత్తు జాక్సన్, బ్రూస్ లీ ఇప్పుడు లేరని తెలిపారు. ఇప్పుడు జాకీచాన్, మైక్ టైసన్ మాత్రమే జీవించి ఉన్నారని, వారిలో ఒకరితో నటించడం మాటల్లో వర్ణించలేని విషయం అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. 

మైక్ టైసన్ తో మాట్లాడడం, ఆయనతో కలిసి భోజనం చేయడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. ఓసారి టైసన్ విసిరిన పంచ్ తన దవడకు తాకిందని, కొన్ని క్షణాల పాటు నిశ్చేష్టకు గురయ్యానని, అయితే వెంటనే నిలదొక్కుకున్నానని వివరించారు. అప్పటి నుంచి తనలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయిందని, ఈ ప్రపంచంలో ఇంక దేన్నయినా ఎదుర్కోగలనన్న నమ్మకాన్ని ఇచ్చిందంటూ విజయ్ నవ్వుతూ చెప్పారు.

Same nenu o saari road meedha padda … lechaka aathma viswasam perigi america dhaka vacha… america lo padithe ekkadiki vellaalo konda gadu cheppaali

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...