Undilaemanchikalam Posted April 3, 2022 Report Share Posted April 3, 2022 ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై పోలీసుల దాడి సమయానికి మించి పబ్‌ను నడుపుతున్నట్టు గుర్తించిన వైనం పబ్ యజమానితో పాటు 150 మంది అదుపులోకి రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా! బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై గతరాత్రి దాడిచేసిన పోలీసులు అందులోని ఫుడింగ్ మింగ్ పబ్‌ను నిర్ణీత సమయానికి మించి నడుపుతున్నట్టు గుర్తించారు. దీంతో పబ్ యజమానితో పాటు ఆ సమయంలో అందులో ఉన్న 150 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో గాయకుడు, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, తమను పోలీస్ స్టేషన్‌కు ఎందుకు తీసుకొచ్చారంటూ కొందరు యువకులు ఆందోళనకు దిగారు. Quote Link to comment Share on other sites More sharing options...
Pahelwan2 Posted April 3, 2022 Report Share Posted April 3, 2022 6 minutes ago, Undilaemanchikalam said: ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై పోలీసుల దాడి సమయానికి మించి పబ్‌ను నడుపుతున్నట్టు గుర్తించిన వైనం పబ్ యజమానితో పాటు 150 మంది అదుపులోకి రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా! బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై గతరాత్రి దాడిచేసిన పోలీసులు అందులోని ఫుడింగ్ మింగ్ పబ్‌ను నిర్ణీత సమయానికి మించి నడుపుతున్నట్టు గుర్తించారు. దీంతో పబ్ యజమానితో పాటు ఆ సమయంలో అందులో ఉన్న 150 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో గాయకుడు, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, తమను పోలీస్ స్టేషన్‌కు ఎందుకు తీసుకొచ్చారంటూ కొందరు యువకులు ఆందోళనకు దిగారు. Gee Rahul gadu pedda chichora gani thirga unnadu Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted April 3, 2022 Report Share Posted April 3, 2022 Who is the owner of this pub ? A policemen wouldn't dare to touch these high end pubs without political orders 1 Quote Link to comment Share on other sites More sharing options...
JackSeal Posted April 3, 2022 Report Share Posted April 3, 2022 1 hour ago, Undilaemanchikalam said: ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై పోలీసుల దాడి సమయానికి మించి పబ్‌ను నడుపుతున్నట్టు గుర్తించిన వైనం పబ్ యజమానితో పాటు 150 మంది అదుపులోకి రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా! బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై గతరాత్రి దాడిచేసిన పోలీసులు అందులోని ఫుడింగ్ మింగ్ పబ్‌ను నిర్ణీత సమయానికి మించి నడుపుతున్నట్టు గుర్తించారు. దీంతో పబ్ యజమానితో పాటు ఆ సమయంలో అందులో ఉన్న 150 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో గాయకుడు, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, తమను పోలీస్ స్టేషన్‌కు ఎందుకు తీసుకొచ్చారంటూ కొందరు యువకులు ఆందోళనకు దిగారు. Ravalsindhi time ke ranattu undhi Quote Link to comment Share on other sites More sharing options...
hyperbole Posted April 3, 2022 Report Share Posted April 3, 2022 40 minutes ago, Ryzen_renoir said: Who is the owner of this pub ? A policemen wouldn't dare to touch these high end pubs without political orders International chain Quote Link to comment Share on other sites More sharing options...
Tomb__ayya Posted April 3, 2022 Report Share Posted April 3, 2022 1 hour ago, Undilaemanchikalam said: ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై పోలీసుల దాడి సమయానికి మించి పబ్‌ను నడుపుతున్నట్టు గుర్తించిన వైనం ర్యాడిసన్ బ్లూanta va, matter start ayyede late night, concept ye adhi !!, inka సమయానికి మించి ani restrictions ante vallaku em workout ayithadhi. picha folice gallu Quote Link to comment Share on other sites More sharing options...
Starblazer Posted April 3, 2022 Report Share Posted April 3, 2022 TV 3x3 ki manchi stuff dorikindi. Evening pedda debate untundi 😂 Quote Link to comment Share on other sites More sharing options...
Truth_Holds Posted April 3, 2022 Report Share Posted April 3, 2022 What is this ??? Quote Link to comment Share on other sites More sharing options...
meri_zindagi Posted April 3, 2022 Report Share Posted April 3, 2022 Bakwaas news Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted April 3, 2022 Report Share Posted April 3, 2022 2 hours ago, hyperbole said: International chain Almost All of these chains are on rented premises. definite ga political backing lekapothey normal police raid cheyaru , media ki leak cheyaru Quote Link to comment Share on other sites More sharing options...
hyperbole Posted April 3, 2022 Report Share Posted April 3, 2022 7 minutes ago, Ryzen_renoir said: Almost All of these chains are on rented premises. definite ga political backing lekapothey normal police raid cheyaru , media ki leak cheyaru Pub owned by Renuka Chowdary daughter anta news lo vastunnadi 1 Quote Link to comment Share on other sites More sharing options...
RedThupaki Posted April 3, 2022 Report Share Posted April 3, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
RedThupaki Posted April 3, 2022 Report Share Posted April 3, 2022 2 minutes ago, hyperbole said: Pub owned by Renuka Chowdary daughter anta news lo vastunnadi Technically they sold out the Pubb ...it is taken by some group of teluguu and northieee business muta... Frnds of alluuu bobbi ani talkuuu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.