r2d2 Posted April 6, 2022 Report Posted April 6, 2022 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంటి సమస్యతో ఇబ్బంది పడటం.. తెలంగాణలోఉన్న వేలాది మంది పంటి డాక్టర్లనుకాదని.. ఢిల్లీలో ఉన్న ఆయన పర్సనల్ డెంటిస్టు దగ్గరకు వెళ్లి.. పన్ను పీకించుకున్న సంగతి తెలిసిందే. పన్ను పీకించుకున్న దానికి మూడు రోజులు రెస్టు చెప్పటం.. అందుకు తగ్గట్లే ఆయన హస్తినలో ఉండిపోవటం విశేషం. తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైన కేసీఆర్.. చిన్నపాటి పన్నును పీకితే మూడు రోజులు ఇంట్లో కూర్చొని రెస్టు తీసుకోవాలా? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎంత కేసీఆర్ అయితే మాత్రం.. పన్ను పీకించుకుంటే ఇన్నేసి రోజులు రెస్టు తీసుకోవటం ఏమిటన్న ప్రశ్న ఒకటైతే.. పన్ను పీకించుకోవటానికి ఢిల్లీకి వెళ్లాలా? హైదరాబాద్ ఏమైపోయింది? అని ప్రశ్నిస్తున్నోళ్లు తక్కువేం కాదు. Quote
Picheshwar Posted April 6, 2022 Report Posted April 6, 2022 14 minutes ago, Sucker said: Hello musugu pulka Quote
Hydrockers Posted April 6, 2022 Report Posted April 6, 2022 1 hour ago, Sucker said: Hello musugu pulka Nammaste pedda sainik Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.