Popular Post psycopk Posted April 7, 2022 Author Popular Post Report Share Posted April 7, 2022 2 minutes ago, chandrabhai7 said: Uncle world lo ne big screen undi sullurpet lo Current unda.. 4 Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted April 7, 2022 Report Share Posted April 7, 2022 28 minutes ago, r2d2 said: like they have an option..... Good morning Pulka. 1 Quote Link to comment Share on other sites More sharing options...
chandrabhai7 Posted April 7, 2022 Report Share Posted April 7, 2022 33 minutes ago, psycopk said: Current unda.. Current undi kani jagan anna chinna town kabatti 5rs tkt annadu. Moosesaru 😂 1 Quote Link to comment Share on other sites More sharing options...
Starblazer Posted April 7, 2022 Report Share Posted April 7, 2022 Happy ga navvuthu resign chestaru, lekapothe bathroom ki vellalante bhayapade paristhithi vasthundi. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 7, 2022 Author Report Share Posted April 7, 2022 జగన్ నిర్ణయమే ఫైనల్!... మంత్రి పదవుల రాజీనామాపై బొత్స! 07-04-2022 Thu 18:52 ఎవరిని కొనసాగించాలనేది జగన్ ఇష్టం దేవుడి దయ ఉంటే మళ్లీ 24 మందిలో ఉంటాం వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యమన్న బొత్స ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్లోని మొత్తం 24 మంది మంత్రులతో రాజీనామాలు చేయించిన సంగతి తెలిసిందే. గురువారం ఏపీ సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో జగన్ ఆదేశించగానే... మంత్రులంతా మూకుమ్మడిగా మంత్రి పదవులకు రాజీనామాలు చేసేశారు. ఆ తర్వాత మంత్రుల్లో మెజారిటీ నేతలు ఇంటి బాట పట్టగా... సీనియర్ మంత్రి బొత్స మాత్రం తన ఛాంబర్లో మరో ముగ్గురు మంత్రులతో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన బొత్స.. మంత్రుల రాజీనామాలు, తమ భవిష్యత్తు కార్యాచరణపై మీడియాతో మాట్లాడారు. తన కేబినెట్లో ఎవరిని ఉంచుకోవాలన్నది సీఎంగా జగన్ ఇష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో జగన్ నిర్ణయమే ఫైనల్ అని కూడా బొత్స స్పష్టం చేశారు. ఈ విషయంలో జగన్కు పూర్తి స్వేచ్ఛ ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దేవుడి దయ ఉంటే మళ్లీ 24 మందిలో తనకు చోటు ఉంటుదన్న బొత్స.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి విజయం చేకూర్చడమే తమ లక్ష్యమని చెప్పారు. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 7, 2022 Author Report Share Posted April 7, 2022 నా మంత్రి పదవి నిలిచే అవకాశాలు తక్కువే: వెల్లంపల్లి 07-04-2022 Thu 19:13 ఏపీ మంత్రివర్గం రాజీనామా సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం రాజీనామాలు సమర్పించిన మంత్రులు ఐదారుగురి పదవులు నిలిచే అవకాశం ఉందన్న వెల్లంపల్లి ఏపీలో ఇప్పటివరకు కొనసాగిన మంత్రివర్గం నేడు రాజీనామా చేసింది. కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా 24 మంది మంత్రులు తమ రాజీనామాలను సమర్పించారు. జగన్ నిర్ణయమే శిరోధార్యమని ముక్తకంఠంతో చెబుతున్నారు. తాజాగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సీఎం నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామని తెలిపారు. పార్టీ పరమైన ఆదేశాలను శిరసావహిస్తామని స్పష్టం చేశారు. అయితే కొంతమంది మంత్రులు క్యాబినెట్ లో కొనసాగుతారని, బహుశా ఓ ఐదారుగురు తమ పదవులు నిలుపుకునే అవకాశం ఉందని వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు. మరికొందరు కొత్తవారికి క్యాబినెట్ లో అవకాశమిస్తామని చెప్పారని వివరించారు. తన విషయం చెబుతూ, "నేను మంత్రి పదవిలో కొనసాగే అవకాశాలు తక్కువ" అని పేర్కొన్నారు. రాజీనామాల విషయంలో తమకంటే సీఎం జగనే ఎక్కువ బాధపడ్డారని వెల్లంపల్లి అన్నారు. అయితే మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని ఆయనతో చెప్పామని వెల్లడించారు Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 7, 2022 Author Report Share Posted April 7, 2022 Ipudu rajenama chesina vari lo ee okarini malli tesukuna… jaggadu weak and he is sacred that others might revolt ani meaning … emantav halwa? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.