Popular Post Sucker Posted April 13, 2022 Popular Post Report Posted April 13, 2022 బీస్ట్’ ట్రైలర్లో విజయ్ కనీసం హెల్మెట్ పెట్టుకోకుండా.. ఒక జీప్ నడుపుతున్న తరహాలో ఫైటర్ జెట్ నడిపేస్తూ వీరవిహారం చేస్తున్నపుడే ఇదేదో తేడాగా ఉందే అనిపించింది. ఇప్పుడిక సినిమాలో అతను చేసిన వీర విన్యాసాలకు నోట మాట రాదు. విజయ్ అభిమానుల్ని మెప్పించడానికి.. అతడి సూపర్ స్టార్ ఇమేజిని బ్యాలెన్స్ చేయడానికి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఎంత హద్దులు దాటిపోయాడంటే.. రా ఏజెంట్ అయిన హీరో బైకేసుకుని పక్క ఊర్లోకి వెళ్లినట్లు.. ఫైటర్ జెట్ వేసుకుని పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ లోకి వెళ్లిపోయేలా పతాక ఘట్టాన్ని డిజైన్ చేశాడు. నేరుగా టెర్రరిస్ట్ క్యాంపున్న చోటికి హీరో వెళ్లిపోవడం.. వీర లెవెల్లో బాంబులేసేయడం.. టెర్రరిస్టులందరినీ మట్టుబెట్టేయడం.. తాను టార్గెట్ చేసిన టెర్రరిస్ట్ చీఫ్ ను పట్టుకుని అదే ఫ్లైట్లో తిరిగి ఇండియాకు వచ్చేయడం.. ఇలాంటి విడ్డూరాలతో ఈ రోజుల్లో ఒక సినిమాలో పతాక ఘట్టాన్ని తీర్చిదిద్దారంటే ఏమననాలి? 4 Quote
vatsayana Posted April 13, 2022 Report Posted April 13, 2022 25 minutes ago, Sucker said: బీస్ట్’ ట్రైలర్లో విజయ్ కనీసం హెల్మెట్ పెట్టుకోకుండా.. ఒక జీప్ నడుపుతున్న తరహాలో ఫైటర్ జెట్ నడిపేస్తూ వీరవిహారం చేస్తున్నపుడే ఇదేదో తేడాగా ఉందే అనిపించింది. ఇప్పుడిక సినిమాలో అతను చేసిన వీర విన్యాసాలకు నోట మాట రాదు. విజయ్ అభిమానుల్ని మెప్పించడానికి.. అతడి సూపర్ స్టార్ ఇమేజిని బ్యాలెన్స్ చేయడానికి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఎంత హద్దులు దాటిపోయాడంటే.. రా ఏజెంట్ అయిన హీరో బైకేసుకుని పక్క ఊర్లోకి వెళ్లినట్లు.. ఫైటర్ జెట్ వేసుకుని పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ లోకి వెళ్లిపోయేలా పతాక ఘట్టాన్ని డిజైన్ చేశాడు. నేరుగా టెర్రరిస్ట్ క్యాంపున్న చోటికి హీరో వెళ్లిపోవడం.. వీర లెవెల్లో బాంబులేసేయడం.. టెర్రరిస్టులందరినీ మట్టుబెట్టేయడం.. తాను టార్గెట్ చేసిన టెర్రరిస్ట్ చీఫ్ ను పట్టుకుని అదే ఫ్లైట్లో తిరిగి ఇండియాకు వచ్చేయడం.. ఇలాంటి విడ్డూరాలతో ఈ రోజుల్లో ఒక సినిమాలో పతాక ఘట్టాన్ని తీర్చిదిద్దారంటే ఏమననాలి? enthaina manolla kereativity peaks baa Quote
karna11 Posted April 13, 2022 Report Posted April 13, 2022 director strength comedy timing, ee star hero's ni petti vella ki hype icchi comedy ni miss chestee assame ani i already told Quote
coffee Posted April 13, 2022 Report Posted April 13, 2022 Nenu trailer chusinappude Cheppa..this is another puli movie ani Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.