Popular Post psycopk Posted April 22, 2022 Popular Post Report Posted April 22, 2022 తిరుపతిలో ఆరోగ్య మేళా ప్రారంభించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి... రోగులు లేకపోవడంపై అసంతృప్తి! 22-04-2022 Fri 17:58 తిరుపతిలో ఆరోగ్యమేళా వైద్యులు, సిబ్బంది తప్ప కనిపించని రోగులు వివరణ ఇచ్చేందుకు అధికారుల యత్నం వివరణలు తనకవసరం లేదన్న నారాయణస్వామి తిరుపతిలో అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తిరుపతిలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోగ్య మేళా ప్రారంభించారు. అయితే ఆరోగ్యమేళాలో వైద్యులు, సిబ్బంది తప్ప రోగులు లేకపోవడం పట్ల నారాయణస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా, ఆయన తిరస్కరించారు. ఆరోగ్యమేళాకు రోగులు రాకపోవడంపై వివరణలు నాకవసరంలేదు అంటూ తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కూడా అధికారుల తీరు పట్ల మండిపడ్డారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికా? అంటూ ప్రశ్నించారు. 3 Quote
TensionNahiLeneka Posted April 22, 2022 Report Posted April 22, 2022 anna nijanga emani chadivano telusa : "i want Panties" ani chadivina Quote
ticket Posted April 22, 2022 Report Posted April 22, 2022 23 minutes ago, psycopk said: తిరుపతిలో ఆరోగ్య మేళా ప్రారంభించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి... రోగులు లేకపోవడంపై అసంతృప్తి! 22-04-2022 Fri 17:58 తిరుపతిలో ఆరోగ్యమేళా వైద్యులు, సిబ్బంది తప్ప కనిపించని రోగులు వివరణ ఇచ్చేందుకు అధికారుల యత్నం వివరణలు తనకవసరం లేదన్న నారాయణస్వామి తిరుపతిలో అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తిరుపతిలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోగ్య మేళా ప్రారంభించారు. అయితే ఆరోగ్యమేళాలో వైద్యులు, సిబ్బంది తప్ప రోగులు లేకపోవడం పట్ల నారాయణస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా, ఆయన తిరస్కరించారు. ఆరోగ్యమేళాకు రోగులు రాకపోవడంపై వివరణలు నాకవసరంలేదు అంటూ తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కూడా అధికారుల తీరు పట్ల మండిపడ్డారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికా? అంటూ ప్రశ్నించారు. 5rs paytm cheste konchem sepu paytms vachi acting chese vallu kada Quote
equal_rights Posted April 22, 2022 Report Posted April 22, 2022 57 minutes ago, ticket said: 5rs paytm cheste konchem sepu paytms vachi acting chese vallu kada Ee madya paytms kuda viswasam kolpoyaru anta..no payment on time Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.