JackSeal Posted April 29, 2022 Report Posted April 29, 2022 Govt failure valla evarina chanipothe parmarsinchadam leader chese pani, kani edho illegal affair valla murder jarguthe akkadki velli parmarsinchadam endhi vaa గుంటూరు జిల్లా తుమ్మపూడిలో వివాహేతర సంబంధంతో మహిళ హత్య నారా లోకేశ్ యూత్ టీమ్ సభ్యుడే నిందితుడు తప్పు చేసింది వారే.. రచ్చ చేసేదీ వారే కార్యకర్తలతో కలసి చినబాబు చిందులు బాధిత కుటుంబానికి పరామర్శ పేరుతో దిగజారుడు రాజకీయం.. తీవ్రంగా ప్రతిఘటించిన గ్రామస్తులు మీరే చంపేసి.. మీరే పరామర్శిస్తారా? అంటూ ఆగ్రహం టీడీపీ మూకల రాళ్ల దాడిలో కానిస్టేబుల్ తలకు గాయాలు 12 గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితుల అరెస్టు.. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు Quote
JackSeal Posted April 29, 2022 Author Report Posted April 29, 2022 కొంచెం సిగ్గు–లజ్జ... కొంచెం బుద్ధీ–బుర్రా.. ఇంకొంచెం నిజాయితీ కావాలిప్పుడు తెలుగుదేశం పార్టీకి, దాని యువరాజు లోకేశానికి. ఎందుకంటే మద్యం తాగి ఉచ్ఛం నీచం మరిచిపోయి తన కార్యకర్త చేసిన ఘోరానికి.. ప్రభుత్వాన్ని నిలదీసి రచ్చ చేయాలని చూసిన చినబాబు దిగజారుడుతనం ఎవరెస్టును దాటేసింది మరి! పూటుగా తాగిన తెలుగు తమ్ముడు కొర్రపాటి సతీష్ చౌదరి... తనతో అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళను తన స్నేహితుడికి అప్పగించేశాడు. ఆమె ఎదురుతిరిగితే... ఆ స్నేహితుడు చీరకొంగుతో గొంతు బిగించేశాడు. ఆమె మరణించింది. పోలీసులు తేల్చిన వివరాల మేరకు... ఇంతవరకూ ఇది క్రైమ్ స్టోరీయే!. కానీ దీన్ని ప్రభుత్వానికి ముడిపెడుతూ... సామూహిక అత్యాచారం జరిగిందనే ఆరోపణలతో పొలిటికల్ డ్రామా చేయబోయిన నారా లోకేశ్‌ని ఏమనుకోవాలి? తన కార్యకర్త దురాగతాన్ని... తన మీడియా బలంతో ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించబోయిన చినబాబును ఏమనాలి? ఎక్కడ ఏం జరిగినా నిజానిజాలతో సంబంధం లేకుండా రాజకీయమే లక్ష్యంగా చెలరేగిపోతున్న తండ్రీకొడుకుల్ని ఏం చేయాలి? ఏం చేయాలన్నది జనానికి తెలుసు. కాకపోతే ఒక్కటి నిజం! తండ్రికి తగ్గ కొడుకే లోకేశ్!! 1 Quote
kittaya Posted April 29, 2022 Report Posted April 29, 2022 11 minutes ago, JackSeal said: Govt failure valla evarina chanipothe parmarsinchadam leader chese pani, kani edho illegal affair valla murder jarguthe akkadki velli parmarsinchadam endhi vaa గుంటూరు జిల్లా తుమ్మపూడిలో వివాహేతర సంబంధంతో మహిళ హత్య నారా లోకేశ్ యూత్ టీమ్ సభ్యుడే నిందితుడు తప్పు చేసింది వారే.. రచ్చ చేసేదీ వారే కార్యకర్తలతో కలసి చినబాబు చిందులు బాధిత కుటుంబానికి పరామర్శ పేరుతో దిగజారుడు రాజకీయం.. తీవ్రంగా ప్రతిఘటించిన గ్రామస్తులు మీరే చంపేసి.. మీరే పరామర్శిస్తారా? అంటూ ఆగ్రహం టీడీపీ మూకల రాళ్ల దాడిలో కానిస్టేబుల్ తలకు గాయాలు 12 గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితుల అరెస్టు.. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు Dani meeda kooda ralla dadi chesaru chudu... Mi seva ki na joharlu Quote
Android_Halwa Posted April 29, 2022 Report Posted April 29, 2022 ROFL.. Illegal affairs ni enkala esukostunda chinna Babu.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.