psycopk Posted April 29, 2022 Report Share Posted April 29, 2022 ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన ఏపీ సీఎం జగన్ 29-04-2022 Fri 17:18 గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన జగన్ రెండు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న ఏపీ సీఎం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సీఎంల సమావేశానికి హాజరు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు శుక్రవారం సాయంత్రం బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా జగన్ రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. కోర్టులు-మౌలిక సదుపాయాల పేరిట శనివారం ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి జగన్ హాజరుకానున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
manadonga Posted April 29, 2022 Report Share Posted April 29, 2022 Lv ramana evaru nv ramana ante cji of india 1 Quote Link to comment Share on other sites More sharing options...
Vaampire Posted April 29, 2022 Report Share Posted April 29, 2022 The meeting is happening between all state cm’s and high court judges with cji. Quote Link to comment Share on other sites More sharing options...
Netflixmovieguz Posted April 29, 2022 Report Share Posted April 29, 2022 Punnammi ghatt llo gga deal set chesseddhi eedddu silllarrr bad cow gaaadu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.