BeerBob123 Posted May 6, 2022 Report Share Posted May 6, 2022 అమెరికాలో ఎంఎస్ పూర్తిచేసిన అనీష్ కుమార్ అమెజాన్ నిర్వహించిన ఇంటర్వ్యూలో సత్తా చాటిన అనీష్ టెక్నికల్ విభాగంలో టీం లీడర్‌గా ఎంపిక తెలంగాణలోని వనపర్తి జిల్లా పాన్‌గల్ యువకుడు జాక్‌పాట్ కొట్టాడు. అమెరికాలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో రూ. 1.20 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. పాన్‌గల్ మండలంలోని కేతేపల్లికి చెందిన అనీష్కుమార్రెడ్డి కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. అనీష్‌కుమార్ హైదరాబాద్‌లోనే చదువుకున్నాడు. గతేడాది జనవరిలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి మిస్సోరీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌లో చేరాడు. గత నెలతో అతడి విద్యాభ్యాసం పూర్తయింది. తాజాగా, అక్కడ అమెజాన్ నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరై టెక్నికల్ విభాగంలో టీం లీడర్ ఉద్యోగానికి ఎంపికై యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. ఈ విషయాన్ని అతడి తల్లిదండ్రులు వంగూరు బాలీశ్వర్‌రెడ్డి-వసంతలక్ష్మి తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
DesiPokiri Posted May 6, 2022 Report Share Posted May 6, 2022 Usa lo 1 crore job is cheap no, dheeniki news aa Quote Link to comment Share on other sites More sharing options...
Thokkalee Posted May 6, 2022 Report Share Posted May 6, 2022 7 minutes ago, BeerBob123 said: అమెరికాలో ఎంఎస్ పూర్తిచేసిన అనీష్ కుమార్ అమెజాన్ నిర్వహించిన ఇంటర్వ్యూలో సత్తా చాటిన అనీష్ టెక్నికల్ విభాగంలో టీం లీడర్‌గా ఎంపిక తెలంగాణలోని వనపర్తి జిల్లా పాన్‌గల్ యువకుడు జాక్‌పాట్ కొట్టాడు. అమెరికాలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో రూ. 1.20 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. పాన్‌గల్ మండలంలోని కేతేపల్లికి చెందిన అనీష్కుమార్రెడ్డి కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. అనీష్‌కుమార్ హైదరాబాద్‌లోనే చదువుకున్నాడు. గతేడాది జనవరిలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి మిస్సోరీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌లో చేరాడు. గత నెలతో అతడి విద్యాభ్యాసం పూర్తయింది. తాజాగా, అక్కడ అమెజాన్ నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరై టెక్నికల్ విభాగంలో టీం లీడర్ ఉద్యోగానికి ఎంపికై యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. ఈ విషయాన్ని అతడి తల్లిదండ్రులు వంగూరు బాలీశ్వర్‌రెడ్డి-వసంతలక్ష్మి తెలిపారు. Fresher ki team lead ichhaaraa?? That too in Amazon?? 😄 Rs 1.2 crore ante 160K kadaa… I heard Amazon base pay is higher than that for Engineers.. 1 Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted May 6, 2022 Author Report Share Posted May 6, 2022 3 minutes ago, Thokkalee said: Fresher ki team lead ichhaaraa?? That too in Amazon?? 😄 Rs 1.2 crore ante 160K kadaa… I heard Amazon base pay is higher than that for Engineers.. stocks bokka botiga anni kalipina inka ekkuva undali Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted May 6, 2022 Author Report Share Posted May 6, 2022 Joining bonus Quote Link to comment Share on other sites More sharing options...
Vaampire Posted May 6, 2022 Report Share Posted May 6, 2022 ROFL idhi news aaaa??? Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted May 6, 2022 Author Report Share Posted May 6, 2022 Just now, Vaampire said: ROFL idhi news aaaa??? Anduke vesa uncle Quote Link to comment Share on other sites More sharing options...
Picheshwar Posted May 6, 2022 Report Share Posted May 6, 2022 1 hour ago, BeerBob123 said: Anduke vesa uncle @Beetbob123 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.