anna_vendy Posted May 9, 2022 Report Posted May 9, 2022 💢💥💢💥💢💥💢 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గురించి మీకు ఈ క్రింది పచ్చి నిజాలు తెలుసా ....... ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితిని చూసి గర్వపడాలా ? సిగ్గుపడాలా ? బాధపడాలా ? జాలిపడాలా ? ➖➖➖➖➖➖ *చదివిన తరువాత మీరె నిర్ణయము తీసికోండి*.......... 🍁🍁🍁🍁🍁🍁 1. దేశంలో రాజధాని లేని ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 2. నేరస్తులు పాలిస్తున్న ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 3. ముద్దాయిలు మంత్రు లైన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 4. ముద్దాయి కోర్టు వాయిదాలకు ప్రజల సొమ్ము ఖర్చు చేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 5. కూల్చడాలు తప్ప కట్టడాలు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 6. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 7 . చట్టసభల్లో బూతులు మాట్లాడే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 8 .గుంతలు తప్ప రోడ్లు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 9. అప్పులు తప్ప అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 10. దేవుడి డబ్బులు, దేవుడి తలనీలాలు అమ్ముకునే ప్రభుత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 11. నడిరోడ్డు పై పెళ్లికూతురు డాన్స్ చేస్తే వైరల్ చేసి, నడిరోడ్డు పై ఆడపిల్ల ను హత్య చేస్తే మాట్లాడలేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 12. విలువల వలువలు వలిచి వ్యాపారం చేసే (కొన్ని) మీడియాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 13. చిన్నపిల్లల పై జరిగే అత్యాచారాలకు చలించని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 14. పనికిమాలిన డిబేట్ లు పెట్టి సన్నాసులను, వ్యభిచారులను, పోరంబోకులను సెలబ్రిటీ లను చేసే మీడియాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 15. దేవాలయాల సోమ్ముదోచుకుంటూ ఆ దేవాలయాలనే కూల్చే మా గోప్ప నాయకులు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్! 16. నేరస్తులను వెనకేసుకొచ్చే సన్నాసులు, పాలేరులు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 17. నేరస్తుల కోసం, ముద్దాయిల కోసం భజన చేసే పేటీఎమ్ బ్యాచ్ లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 18. దానం చేసేవాడిని దుష్టుడుగా, దోచుకుతినే వాడిని దేవుడిగా ఫీల్ అయ్యే *గ్రామసింహాలు* ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 19. పరిపాలన వదిలేసి సినిమా టికెట్లు, చేపలు, మాంసం, అమ్ముకోవాలనుకునే ప్రభుత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 20. మనం భక్తితో నమ్మకంతో మనం దేవుడి హుండీలో వేసిన డబ్బులను చర్చి ఫాదర్ లకు, మసీద్ మౌజీ లకు నెల నెల జీతాలు యిస్తున్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్! 21. ప్రశ్నించే వాడిపై తప్పుడు కేసులు పెట్టి భజన చేసే వాడికి మంత్రి పదవులు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 22. వ్యభిచారులకు, దొంగలకు, పోరంబోకులకు వత్తాసు పలుకుతూ గర్వంగా ఫీల్ అయ్యే *గ్రామసింహాలు*, ప్రచార వ్యవస్థలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! దొంగలను, నేరస్తులను, ముద్దాయిలను వదిలేసి మంచి వాడికి అధికారం ఇచ్చే స్థాయికి ప్రజల ఆలోచన మారినప్పుడే ఆంధ్రప్రదేశ్ మారుతుంది. లేకపోతే ఆటలో బొమ్మలా మిగిలిపోతుంది. ఆలోచన చేయండి...🙏🏼 *విజ్ఞత కలిగిన ఆంధ్రప్రదేశ్ పౌరులారా ఆలోచించండి పైన విషయాలు గురించి చర్చించండి ఒక మంచి విజినరీ ఉన్నా నాయకులను ఎన్నుకొండి* 🙏🙏🙏🙏🙏🙏 మీ భవదీయుడు... [ దీన్ని స్వీకరించిన ప్రతి వ్యక్తి 20 మందికి ఫార్వార్డ్ చేస్తే, 3 రోజుల్లో, చాలా మందికి ఈ సందేశం వెళుతుంది మరియు ఇది జాతీయ ప్రచారానికి దారితీయవచ్చు. జై హింద్!...🇮🇳 Quote
chandrabhai7 Posted May 9, 2022 Report Posted May 9, 2022 itlu oka pulka ani pedtey ink easy ga telsutadi Quote
Swatkat Posted May 9, 2022 Report Posted May 9, 2022 @anna_vendy endhey e madhya politics vaipu vasthunava enti Quote
Android_Halwa Posted May 9, 2022 Report Posted May 9, 2022 33 minutes ago, chandrabhai7 said: itlu oka pulka ani pedtey ink easy ga telsutadi first two lines sadivithe ne ardam aipotadi idi pulka pani ani...daniki "Itlu" varaku enduku seppu... Quote
sri_sri999 Posted May 9, 2022 Report Posted May 9, 2022 7 hours ago, chandrabhai7 said: itlu oka pulka ani pedtey ink easy ga telsutadi Pulka pettada jaffa pettada annde kaadu point avee nejama kaada ane cheppi dairyam vunda leda ra jaffa Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.