BeerBob123 Posted May 9, 2022 Report Share Posted May 9, 2022 సిద్దిపేట జిల్లాలో దారుణం: పెళ్లి చేసుకున్న నెల రోజుల్లోనే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted May 9, 2022 Author Report Share Posted May 9, 2022 పెద్దల బలవంతంతో పెళ్లికి అంగీకరించిన యువతి భర్తను హతమార్చేందుకు అన్నంలో ఎలుకల మందు కలిపిన వైనం తిని ఆసుపత్రిపాలైన భర్త ఈసారి మరింత పకడ్బందీగా ప్లాన్ ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి గొంతుకు రుమాలు బిగించి చంపేసిన వైనం Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted May 9, 2022 Author Report Share Posted May 9, 2022 ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ యువతి కాళ్ల పారాణి కూడా ఆరకముందే ప్రియుడితో కలిసి గొంతు నులిమి భర్తను హత్య చేసింది. ఆపై దొరికిపోయి కటకటాలపాలైంది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని దుబ్బాక మండలం చిన్ననిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్ (24)కు తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన శ్యామల (19)తో మార్చి 23న వివాహం జరిగింది. పెళ్లి ముందునుంచే అదే గ్రామానికి చెందిన శివకుమార్ (20)తో శ్యామల మూడేళ్లుగా ప్రేమలో ఉంది. పెద్దల బలవంతంతో చంద్రశేఖర్‌తో పెళ్లికి అంగీకరించినా ప్రియుడిని మర్చిపోలేకపోయింది. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా గత నెల 19న ఆహారంలో ఎలుకల మందు కలిపి భర్తకు వడ్డించింది. అస్వస్థతకు గురైన భర్త హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసింది. మొక్కు ఉందని, తీర్చుకునేందుకు వెళ్దామంటూ గత నెల 28న భర్తతో కలిసి బైక్‌పై బయలుదేరింది. ఈ క్రమంలో అనంతసాగర్ శివారులో ఏకాంతంగా గడుపుదామంటూ అక్కడి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ మాటువేసిన ప్రియుడు శివ, అతడి స్నేహితులు రాకేశ్, రంజిత్, శ్యామల మేనబావ సాయికృష్ణ, వరుసకు సోదరుడైన భార్గవ్ కలిసి చంద్రశేఖర్‌పై దాడిచేశారు. అపై అందరూ కలిసి చంద్రశేఖర్‌ను కదలకుండా పట్టుకోగా ప్రియుడితో కలిసి శ్యామల భర్త గొంతుకు రుమాలు బిగించి చంపేసింది. అనంతరం బంధువులకు ఫోన్ చేసి చాతీ నొప్పితో చనిపోయాడని చెప్పింది. అనుమానించిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన ఆరుగురు యువకులనూ అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted May 9, 2022 Author Report Share Posted May 9, 2022 @anna_vendy nyayam cheppu Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted May 9, 2022 Report Share Posted May 9, 2022 Tg lo evanni common lopala interior antha edhey gola bharayichalem Quote Link to comment Share on other sites More sharing options...
huma Posted May 9, 2022 Report Share Posted May 9, 2022 Just now, BeerBob123 said: పెద్దల బలవంతంతో పెళ్లికి అంగీకరించిన యువతి భర్తను హతమార్చేందుకు అన్నంలో ఎలుకల మందు కలిపిన వైనం తిని ఆసుపత్రిపాలైన భర్త ఈసారి మరింత పకడ్బందీగా ప్లాన్ ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి గొంతుకు రుమాలు బిగించి చంపేసిన వైనం Uncles jaagratta bhojanam chesemundu premato first pellaniki tinipinchandi safety kosam and Neck exercises cheyandi 2 Quote Link to comment Share on other sites More sharing options...
Shameless Posted May 9, 2022 Report Share Posted May 9, 2022 2 minutes ago, BeerBob123 said: @anna_vendy nyayam cheppu ..Anna endhi nyaayam cheppedhi...Anna kuda okadu aa friends lo... Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted May 9, 2022 Author Report Share Posted May 9, 2022 Just now, Shameless said: ..Anna endhi nyaayam cheppedhi...Anna kuda okadu aa friends lo... Kerchief idea i hind di manode anibtlak Quote Link to comment Share on other sites More sharing options...
chef Posted May 9, 2022 Report Share Posted May 9, 2022 3 minutes ago, Swatkat said: Tg lo evanni common lopala interior antha edhey gola bharayichalem Wtf? Nijama? jagratha man pelli cheskunev… sulla kosestaremo Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted May 9, 2022 Report Share Posted May 9, 2022 1 minute ago, chef said: Wtf? Nijama? jagratha man pelli cheskunev… sulla kosestaremo Allani evaru seskuntaru.l chi chi.. @anna_vendy rani exp chusinatrvtha chepadu Quote Link to comment Share on other sites More sharing options...
Swatkat Posted May 9, 2022 Report Share Posted May 9, 2022 2 minutes ago, chef said: Wtf? Nijama? jagratha man pelli cheskunev… sulla kosestaremo Maibad, mboobnagar, medak saana kastam bhayya. Khammam karimnagar cool. Quote Link to comment Share on other sites More sharing options...
Shameless Posted May 9, 2022 Report Share Posted May 9, 2022 1 minute ago, BeerBob123 said: Kerchief idea i hind di manode anibtlak anukunta bro...28th roju Anna koddhi sepu missing DB lo...adhe time lo vesesi untadu mandhu matthulo Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted May 9, 2022 Author Report Share Posted May 9, 2022 2 minutes ago, Shameless said: anukunta bro...28th roju Anna koddhi sepu missing DB lo...adhe time lo vesesi untadu mandhu matthulo Mandu akkarledhu pakkana papa untey Quote Link to comment Share on other sites More sharing options...
quickgun_murugun Posted May 9, 2022 Report Share Posted May 9, 2022 59 minutes ago, huma said: Uncles jaagratta bhojanam chesemundu premato first pellaniki tinipinchandi safety kosam and Neck exercises cheyandi Quote Link to comment Share on other sites More sharing options...
BeerBob123 Posted May 9, 2022 Author Report Share Posted May 9, 2022 5 minutes ago, quickgun_murugun said: Neeku bale hyappy ga undi kadara Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.