Jump to content

Recommended Posts

Posted

 టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 

  • Haha 1
Posted

బీ రెడీ! ఓటీటీలో విడుదలకు సిద్ధమైన ఆర్ఆర్ఆర్.. పండగ చేసుకుంటున్న అభిమానులు 

12-05-2022 Thu 09:56
  • డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న జీ5
  • ఈ నెల 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల
  • అదే రోజున ఎన్టీఆర్ బర్త్ డే
RRR Releasing on OTT On May 20th on Zee5

ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులకు ఇది శుభవార్తే. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆర్ఆర్ఆర్’ త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టబోతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న జీ5.. ట్రిపులార్ డిజిటల్ ప్రీమియర్ డేను ప్రకటించింది. 

ఈ నెల 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్ఆర్ఆర్ వచ్చేస్తున్నట్టు తెలిపింది. అదే రోజున ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీసు రికార్డులను బద్దలుగొట్టింది. ఏకంగా రూ. 1000 కోట్ల వసూళ్లు రాబట్టింది.

  • Upvote 1
Posted
10 hours ago, psycopk said:

#$#3

Posted
13 hours ago, psycopk said:

zee5 ante malli inko subscription teskovala? 

No chance for Hulu, Netflix, Prime?

Posted
22 minutes ago, Kurrodu1 said:

zee5 ante malli inko subscription teskovala? 

No chance for Hulu, Netflix, Prime?

Netflix

Posted
13 hours ago, psycopk said:

బీ రెడీ! ఓటీటీలో విడుదలకు సిద్ధమైన ఆర్ఆర్ఆర్.. పండగ చేసుకుంటున్న అభిమానులు 

12-05-2022 Thu 09:56
  • డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న జీ5
  • ఈ నెల 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల
  • అదే రోజున ఎన్టీఆర్ బర్త్ డే
RRR Releasing on OTT On May 20th on Zee5

ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులకు ఇది శుభవార్తే. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆర్ఆర్ఆర్’ త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టబోతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న జీ5.. ట్రిపులార్ డిజిటల్ ప్రీమియర్ డేను ప్రకటించింది. 

ఈ నెల 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్ఆర్ఆర్ వచ్చేస్తున్నట్టు తెలిపింది. అదే రోజున ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీసు రికార్డులను బద్దలుగొట్టింది. ఏకంగా రూ. 1000 కోట్ల వసూళ్లు రాబట్టింది.

idi poonakalu teche topic kada taata neeku? 

Posted
28 minutes ago, Chirupoo said:

Netflix

Only Hindi.. In Netflix

This is the trend now a days... especially when zee or aha or sun takes it, they sell Hindi on Netflix as they have global reach. 

Posted

Theatre lo ne kasta padda sinema chhodataniki....only marketing no content induloo... OTT lo repeat aithe cheyyalenu...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...