10tv Posted May 14, 2022 Report Share Posted May 14, 2022 రుతుక్రమ(Menstrual Periods) సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పాశ్చాత్య దేశాల్లో అయితే రుతుక్రమం గురించి బహిరంగంగానే చర్చలు జరుగుతున్నా, కొన్ని సాంప్రదాయ పద్ధతులున్న దేశాల్లో మాత్రం ఇప్పటికీ ఇది చర్చకు రాని అంశంగానే ఉండిపోయింది. ప్రతి నెలా ఈ రుతుక్రమాన్ని ఎదుర్కొనే మహిళలు, ఆ సమయంలో ఎంతో శారీరక, మానసిక ఒత్తిడికి గురౌతుంటారు. https://10tv.in/international/spain-could-become-the-first-european-country-to-offer-three-day-menstrual-leave-for-women-426380.html Quote Link to comment Share on other sites More sharing options...
Higher_Purpose Posted May 14, 2022 Report Share Posted May 14, 2022 Good job Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.