psycopk Posted May 17, 2022 Report Share Posted May 17, 2022 కేన్స్ చలనచిత్రోత్సవం నేపథ్యంలో ప్రధాని మోదీ సందేశం 17-05-2022 Tue 21:33 ప్రారంభమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మే 17 నుంచి 28 వరకు ప్రపంచ సినిమా సంరంభం భారత్ వద్ద ప్రపంచానికి చాటిచెప్పే కథలున్నాయన్న మోదీ భారత్ ప్రపంచ కంటెంట్ హబ్ అని ఉద్ఘాటన ప్రపంచ సినీ రంగంలో ఆస్కార్ అవార్డుల తర్వాత కేన్స్ చలనచిత్రోత్సవానికి విశిష్ట గుర్తింపు ఉంది. ప్రతి సినీ దర్శకుడు తమ చిత్రం కేన్స్ వేదికగా ప్రదర్శితమవ్వాలని కోరుకుంటారు. కాగా, 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు నేడు తెరలేచింది. ఈ చలనచిత్రోత్సవం మే 17 నుంచి 28వ తేదీ వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశాన్ని వెలువరించారు. భారత్ వద్ద ప్రపంచానికి చాటిచెప్పే కథలెన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ కంటెంట్ హబ్ గా మారేందుకు అవసరమైన అపారమైన శక్తిసామర్థ్యాలు భారత్ కు ఉన్నాయని వివరించారు. కాగా, ఈసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీలో భారత్ ప్రాతినిధ్యం ఉంది. బాలీవుడ్ అందాలభామ దీపిక పదుకొణే కేన్స్ జ్యూరీలో సభ్యురాలిగా నియమితురాలైంది. నేడు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభమైన సందర్భంగా జ్యూరీ సభ్యులను మీడియాకు పరిచయం చేశారు. దీపిక వినూత్న వస్త్రధారణతో దర్శనమిచ్చింది. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కేన్స్ లో తళుక్కుమంది. తమన్నాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. Quote Link to comment Share on other sites More sharing options...
Shameless Posted May 17, 2022 Report Share Posted May 17, 2022 30 minutes ago, psycopk said: కేన్స్ చలనచిత్రోత్సవం నేపథ్యంలో ప్రధాని మోదీ సందేశం 17-05-2022 Tue 21:33 ప్రారంభమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మే 17 నుంచి 28 వరకు ప్రపంచ సినిమా సంరంభం భారత్ వద్ద ప్రపంచానికి చాటిచెప్పే కథలున్నాయన్న మోదీ భారత్ ప్రపంచ కంటెంట్ హబ్ అని ఉద్ఘాటన ప్రపంచ సినీ రంగంలో ఆస్కార్ అవార్డుల తర్వాత కేన్స్ చలనచిత్రోత్సవానికి విశిష్ట గుర్తింపు ఉంది. ప్రతి సినీ దర్శకుడు తమ చిత్రం కేన్స్ వేదికగా ప్రదర్శితమవ్వాలని కోరుకుంటారు. కాగా, 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు నేడు తెరలేచింది. ఈ చలనచిత్రోత్సవం మే 17 నుంచి 28వ తేదీ వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశాన్ని వెలువరించారు. భారత్ వద్ద ప్రపంచానికి చాటిచెప్పే కథలెన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ కంటెంట్ హబ్ గా మారేందుకు అవసరమైన అపారమైన శక్తిసామర్థ్యాలు భారత్ కు ఉన్నాయని వివరించారు. కాగా, ఈసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీలో భారత్ ప్రాతినిధ్యం ఉంది. బాలీవుడ్ అందాలభామ దీపిక పదుకొణే కేన్స్ జ్యూరీలో సభ్యురాలిగా నియమితురాలైంది. నేడు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభమైన సందర్భంగా జ్యూరీ సభ్యులను మీడియాకు పరిచయం చేశారు. దీపిక వినూత్న వస్త్రధారణతో దర్శనమిచ్చింది. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కేన్స్ లో తళుక్కుమంది. తమన్నాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. Monnane thrutilo miss ayina Moscar Award... Quote Link to comment Share on other sites More sharing options...
bulletbike Posted May 18, 2022 Report Share Posted May 18, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
Picheshwar Posted May 18, 2022 Report Share Posted May 18, 2022 Aadu drama 🎭 queen 👸 kada Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted May 18, 2022 Report Share Posted May 18, 2022 Chandranna ni Cannes Ki pampisthe investments and IT jobs teesukochi, Cannes lo Mahanayakudu cinema ni special show veyinchi, Telugu vaari atmagouravanni France Lo chaticheppe vaaru… We miss you leader, With Love, Cannes. Quote Link to comment Share on other sites More sharing options...
Picheshwar Posted May 18, 2022 Report Share Posted May 18, 2022 Let’s give tribute to our own drama queen. Quote Link to comment Share on other sites More sharing options...
sintu Posted May 18, 2022 Report Share Posted May 18, 2022 veedu cheyalsina pani odilesi migatavanni sestadu loveday gadu. Quote Link to comment Share on other sites More sharing options...
sintu Posted May 18, 2022 Report Share Posted May 18, 2022 inka enni rojulu barinchalno ee pushpam gallani.. deshanni nashanam cheyadanike unnaru ee hindi belt gallu. Quote Link to comment Share on other sites More sharing options...
Picheshwar Posted May 18, 2022 Report Share Posted May 18, 2022 58 minutes ago, sintu said: veedu cheyalsina pani odilesi migatavanni sestadu loveday gadu. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.