Jump to content

Who is Kapu Lover?


Recommended Posts

Posted

[color=red]నంది అవార్డుల వ్యవహారం ‘కాపు’లలో కలకలం సృష్టించింది. మేస్ర్తి సినిమాలో నటనకు గాను దాసరి నారాయణరావుకు ఉత్తమనటుడి అవార్డు ప్రకటించడంపట్ల చిరంజీవి సారథ్యంలోని ప్రజారాజ్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఇరువురు ప్రముఖులు కాపు కులస్తులే కావడంతో ‘కుల’కలం మొదలైంది. కాపు కులస్తులలో ఎవరికి ఎక్కువ ఇమేజ్‌ ఉందన్న చర్చకు ఈ వివాదం దారితీసింది.[/color]

సినిమా అవార్డుల వ్యవహారం కాపుకులంలో కలకలం రేపు తోంది. అది.. దాసరి-చిరంజీవి మధ్య యుద్ధంగా మారి, కాపులలో ఆ ఇద్దరికీ ఎవరికి ఎక్కువ ఇమేజ్‌ ఉందన్న చర్చకు మరోసారి కారణమయింది. దర్శకరత్న, కేంద్రమాజీ మంత్రి దాసరి నారాయణరావు ప్రధాన పాత్రధారిగా నటించిన ‘మేస్ర్తి’ సినిమాలో ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు రావడం, ప్రజా రాజ్యం అధ్యక్షుడు చిరంజీవి తనయుడు రాంచరణ్‌తేజ హీరోగా నటించిన ‘మగధీర’కు ఉత్తమ నటుడు అవార్డు దక్కకపోవడంపై కాపు వర్గాలు రెండుగా చీలిపోయాయి. ఒ వర్గం దాసరికి అనుకూలంగా, మరొక వర్గం చిరంజీవికి అనుకూలంగా చీలిపోయింది.

కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నందుకే దాసరికి ఉత్తమ నటుడు అవార్డు వచ్చిందని చిరంజీవి వర్గీయులు, ఉత్తమ నటన ప్రదర్శించినందుకే దాసరికి అవార్డు వచ్చిందని, రాంచరణ్‌తేజ ఉత్తమ నటన ప్రదర్శించలేదు కాబట్టే ఆయనకు అవార్డు రాలేదని దాసరి వర్గీయులు వాదులాడుకుంటున్నారు. దాసరి కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషిస్తుండగా, చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తుండగా, ఒకే కులానికి చెందిన ఆ ఇద్దరి మధ్యే మాటల యుద్ధం జరుగు తుండటం విశేషం. ఇది చివర కు కాంగ్రెస్‌ పార్టీ ఎవరిని ఎంచు కోవాలన్న పరిస్థితికి తీసుకువెళుతోందంటున్నారు.

Kapular తొమ్మిది నంది అవార్డులు సాధించిన మగధరకు హీరోగా పనిచేసిన రాంచరణ్‌తేజకు మాత్రం ఉత్తమ నటుడు అవార్డు రాకపోవడం చిరంజీవి అభిమానులు, పీఆర్పీ శ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.దాసరి నారాయణరావు పైరవీలు చేసుకుని అవార్డు సాధించారంటూ చిరు అభిమానులు మండిపడుతున్నారు.దీనిపై సర్కారుతో అమీతుమీ తేల్చుకునేందుకుసిద్ధమవుతున్నారు. మగధీరకు ఎందుకు అవార్డు రాలేదు? దాసరి నారాయణరావుకు ఏ ప్రాతిపదికన అవార్డు వచ్చింది? అవార్డుకు తీసుకున్న కొలమానాలేమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటూ చిరంజీవి అభిమా నులు సమాచార చట్టం హక్కును ఆశ్రయించనున్నారు. చిరు అభిమాన సంఘాల అధ్యక్షుడు స్వామినాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.మరోవైపు చిరంజీవి ఆత్మ బంధువు, సినీ నిర్మాత అల్లు అరవింద్‌ సైతం అవార్డుల ఎంపికపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

అయితే, ఈ వ్యవహారం హటాత్తుగా కాపు కుల పంచా యితీగా మారడటం ఆసక్తి కలిగిస్తోంది. మొదటి నుంచి చిరంజీవిని వ్యతిరేకిస్తు, చిరంజీవి కేవలం కాపుల పేరు అడ్డుపెట్టుకోవడం తప్ప, కాపులకు చేసిందేమీలేదన్న ఆగ్ర హంతో ఉన్న కాపు సంఘాల ప్రముఖులు దాసరికి అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు నాయకులు సైతం ఈ విషయంలో రెండుగా చీలిపోయారు. కాంగ్రెస్‌లో ఉన్న కాపులంతా దాస రికి అవార్డుపై హర్షం వ్యక్తం చేస్తుండగా, పీఆర్పీలో ఉన్న కాపులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సినీ రంగంలో ఎవరెస్టు శిఖరం ఎత్తు ఎదిగిన దాసరిని అవమానించడం దారుణమని, అన్ని అవార్డులూ ఒకే సిని మాకు రావాలని గొడవ చేయటం తగదని రాష్ట్ర యువకాపు నాడు అధ్యక్షుడు వేల్పూరి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో 292 స్థానాలు గెలుస్తామని చెప్పిన అల్లు అరవింద్‌, తన పార్టీని కేవలం 18స్థానాలకే పరిమితం చేసి నందుకు ఆయనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయ డం లేదని ప్రశ్నించారు. బ్లాక్‌టికెట్ల కన్నా హీనంగా పార్టీ టికెట్లను అమ్మారని ధ్వజమెత్తారు.

దాసరికి అవార్డు ఇవ్వ డం సరైన నిర్ణయమన్నారు. ఈ వ్యవహారంపై చిరంజీవి అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశం ఉన్నప్పటికీ.. ప్రజారాజ్యం పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్‌కు మద్దతుదారుగా ఉండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. చిరంజీవి ఢిల్లీకి వెళ్లి సోనియాను కలిసిన విషయం తెలిసిందే. అదీ కాకుండా.. ముఖ్యమంత్రి రోశయ్య అడగకుండానే ప్రభు త్వం పడిపోయే పరిస్థితి వస్తే తాను మద్దతు నిస్తానని ప్రక టించారు.

ఈ నేపథ్యంలో అటు పీఆర్పీలోనూ నేతలు అవా ర్డులపై మౌనంగానే ఉంటున్నారు. అయితే.. ఇది చిరంజీ వి-దాసరి మధ్య జరుగుతున్న రెండవ యుద్ధంగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పీఆర్పీకి వ్యతిరేకంగా దాసరి ప్రచారం నిర్వహించారు. చిరంజీవిపై ధ్వజమెత్తారు. ఆ సమయంలో కాపు ప్రముఖులంతా దాసరి వెంటే ఉన్న విష యం తెలిసిందే. అటు చిరంజీవి, అల్లు అరవింద్‌ కూడా దాసరిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడు మళ్లీ సిని మా అవార్డుల వ్యవహారాన్ని పీఆర్పీ, చిరు అభిమానులు రచ్చచేయడంతో దాసరి ఆగ్రహంతో ఉన్నారు. సమయం, సందర్భం అందుబాటులోకి వచ్చినప్పుడు దాసరి తప్పని సరిగా చిరంజీవిపై విమర్శనాస్త్రాలు సంధిస్తారని దాసరి వ్యవహార శైలి తెలిసిన కాపు ప్రముఖులు చెబుతున్నారు.


Source: [url=http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=2&ContentId=1443]http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=2&ContentId=1443[/url]

Posted

eee nandi awards godavendi.... !q# !q# !q#

Posted

nanibabu title change chesinappudu nenu petindhee petali kani nee istam vachinatu change cheyakudaduu  *7*^ *7*^

Nenu Pettina Thread Name  [color=red][size=36pt]‘కాపు’లర్‌ ఎవరు ?[/size][/color]

Posted

Intha Pedda pedda post vesinappudu Kinda Summary or PS oh brief ga veyyi kingu baguntundii...

Posted

deenini kulaaniki linku petti raasina l@nja kodukuni mundu g... pagala d3ngaali..sorry mamalu boothulu vaadinanduku....

Posted

post saaramsam enti seppandi flzzz

naku display avatledhu  thankyou

Posted

[quote author=thirtyyearsindustry link=topic=107948.msg1145290#msg1145290 date=1286751292]
deenini kulaaniki linku petti raasina l@nja kodukuni mundu g... pagala d3ngaali..sorry mamalu boothulu vaadinanduku....
[/quote]

30yrs industry mama nuvvu antha mathram vadakapothe ela [img]http://i56.tinypic.com/sbpkx2.jpg[/img]

Posted

meeru vallananatam..vallu mee amma nannalanatam ... memu enjoy cheyatam common ayipoyindi @3$% @3$%

Posted

[quote author=canny surya link=topic=107948.msg1145294#msg1145294 date=1286751398]
post saaramsam enti seppandi flzzz

naku display avatledhu  thankyou
[/quote]
బ్లాక్‌టికెట్ల కన్నా హీనంగా పార్టీ టికెట్లను అమ్మారని ధ్వజమెత్తారు. idee full meaning

Posted

Veella gola thagaleyya..."TARAK ki RAKHEE, YAMADONGA cinemalaki ravalisina awards rakunda chesaru eee xxxgovernment...Appudu vellu yevaru support ivvaledhu... Ippudu chudandi yemaindho...

Posted

you rock you rock you rock[quote author=jamesbond link=topic=107948.msg1145298#msg1145298 date=1286751464]
30yrs industry mama nuvvu antha mathram vadakapothe ela [img]http://i56.tinypic.com/sbpkx2.jpg[/img]
[/quote]

Posted

[quote author=thirtyyearsindustry link=topic=107948.msg1145290#msg1145290 date=1286751292]
deenini kulaaniki linku petti raasina l@nja kodukuni mundu g... pagala d3ngaali..sorry mamalu boothulu vaadinanduku....
[/quote] sHa_high5ing

Posted

[quote author=pavanyakkala link=topic=107948.msg1145302#msg1145302 date=1286751584]
బ్లాక్‌టికెట్ల కన్నా హీనంగా పార్టీ టికెట్లను అమ్మారని ధ్వజమెత్తారు. idee full meaning
[/quote]

naku basic ga telugu display avatledhu baa mac book ..

so english lo seppandi baa

Posted

[quote author=pavanyakkala link=topic=107948.msg1145302#msg1145302 date=1286751584]
బ్లాక్‌టికెట్ల కన్నా హీనంగా పార్టీ టికెట్లను అమ్మారని ధ్వజమెత్తారు. idee full meaning
[/quote]

Neeyenkamma... @3$% @3$% @3$%

Posted

nandi awards a oka comedy...every year same problem...e year dasari ki nandi pedda joke...simhadri,yamadonga,rakhee ki ntr ki nandi rale e year sharam gadiki(charan) raledani pedda scene chestnaru..

×
×
  • Create New...