Higher_Purpose Posted June 24, 2022 Report Share Posted June 24, 2022 ప్రస్తుతం రాష్ట్రపతి పదవికి ఎవరిని ఎంపిక చేయాలి అన్న మీమాంస అయితే లేకుండా పోయింది.బీజేపీ కూటమి పరంగానే కాదు బిజూ జనతాదళ్ పార్టీ (కూటమిలో లేని పార్టీ) కి కూడా ఆనందం ఇచ్చేలా బీజేపీ తనదైన శైలిలో ద్రౌపదీ ముర్మూ పేరుతో తెరపైకి వచ్చింది. ఆమె బీఏ వరకూ చదువుకున్నా బీజేపీలో ఏనాటి నుంచో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఒడిశా టీచరమ్మగా మంచి గుర్తింపు పొంది ఉన్నారు. సంథాలీ అనే గిరిజన తెగకు చెందిన అతి నిరాడంబర మహిళను బీజేపీ ఎంపిక చేయడంపై అన్నింటా ఆమోదం వస్తున్నా విపక్షంలో ఓ వర్గం మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. దక్షిణాదికి ప్రాధాన్యం అన్నది లేకుండా పోయిందని నిన్నటి నుంచి వెక్కి వెక్కి ఏడుస్తుందని బీజేపీ అంటోంది. మరీ ! అంతగా ఏడ్వాల్సిన పనేమీ లేదని తాము అన్నింటినీ దృష్టిలో ఉంచుకునే అభ్యర్థి ఎంపిక చేశామని బీజేపీ అంటోంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు దేశ రాజధానిలో అవమానం జరిగిపోయిందంటూ ఓ వర్గం రాజకీయ గణం ప్రచారం చేయడంపై బీజేపీ మండిపడుతోంది. దక్షిణాదిలో ఇప్పటికే ఎందరెందరినో బీజేపీ నాయకత్వం ప్రోత్సహించిందంటూ ఓ జాబితానే తెరపైకి తెచ్చింది. వెంకయ్య ఆ పదవిని మొదటి నుంచి కోరుకోలేదని తాను బరిలో ఉంటానని కూడా తమకు చెప్పలేదని మాట మాత్రంగా కూడా చెప్పని వాటిని తాము ఎలా పరిగణిస్తామని అంటూ బీజేపీ అధినాయకత్వం తన అభిప్రాయాన్ని చెబుతోంది. తాము మొదటి నుంచి పదవుల కేటాయింపులో ప్రాంతాల మధ్య సమతుల్యత అన్నది పాటించామని కూడా అంటోంది. విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగివచ్చిన వెంకయ్యనే కాదు ఇంకా చాలామందిని తాము అత్యున్నత స్థాయిలో ఉంచామని కూడా వివరిస్తోంది. బంగారు లక్ష్మణ్ మొదలుకుని విద్యా సాగర్ వరకూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని తెలుగు ప్రాంతాలతో అనుబంధం ఉన్నవారిని సైతం (ఉదాహరణ : నిర్మలా సీతారామన్ ఆమె తెలుగింటి కోడలు స్వస్థలం : మధురై) ప్రోత్సహించామని వివరిస్తోంది. కనుక పదవుల కేటాయింపుల్లో ఎటువంటి వివక్ష కూ తావే లేదని అంటోంది. కేవలం రాజకీయం చేయాలన్న తలంపుతోనే కొన్ని విపక్ష పార్టీలు నానా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడుతోంది. 1) బంగారు లక్ష్మణ్ - జాతీయ అధ్యక్షులు రైల్వే కేంద్రమంత్రి 2) సుశీల (లక్షణ్ భార్య) - ఎం.పీ రాజస్థాన్ నుండి 3) వెంకయ్య నాయుడు - పార్టీ జాతీయ అధ్యక్షులు అనేక సార్లు రాజ్యసభ సభ్యుడు కేంద్ర మంత్రి ఉప రాష్ట్రపతి 4) ఆలే నరేంద్ర - ఒకసారి ఎంపీ 5) బండారు దత్తాత్రేయ - పలుమార్లు ఎంపీరెండు సార్లు కేంద్రమంత్రి ప్రస్తుతం హరియాణా గవర్నర్ 6) కంభంపాటి హరిబాబు - మిజోరాం గవర్నర్ 7) నిర్మల సీతారామన్ - కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి 😎 జి.వి.ఎల్ నరసింహ రావు - రాజ్యసభ సభ్యుడు 9) సత్య కుమార్ - జాతీయ కార్యదర్శి యూపీ సీఎం యోగీ ఎన్నికల వ్యూహకర్త 10) మురళీధర్ రావు - మధ్య ప్రదేశ్ ఇంచార్జి మాజీ పార్టీ ప్రధాన కార్య దర్శి 11) విద్యా సాగర్ రావు - మహారాష్ట్ర గవర్నర్ కేంద్ర మంత్రి 12) ఆచారి తాల్లోజు - జాతీయ బి.సి.కమిషన్ సభ్యులు 13) కె.లక్ష్మణ్ - జాతీయ బి.సి.సెల్ అధ్యక్షులు రాజ్యసభ ఎం.పి. 14) కిషన్ రెడ్డి - ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించి రెండు సార్లు కేంద్ర మంత్రి పదవినిచ్చింది. 15) వి. రామారావు - సిక్కీం గవర్నర్ 16) షెహజాదీ - మైనార్టీ కమిషన్ మెంబర్ 1 Quote Link to comment Share on other sites More sharing options...
Gcp Posted June 24, 2022 Report Share Posted June 24, 2022 Ee vishyam lo BJP chaala better Quote Link to comment Share on other sites More sharing options...
manadonga Posted June 24, 2022 Report Share Posted June 24, 2022 Bokkale congress vallu 11 central ministers ichharu united ap ki Quote Link to comment Share on other sites More sharing options...
Lovecrusader Posted June 24, 2022 Report Share Posted June 24, 2022 Avnu ba... Bjp is better Quote Link to comment Share on other sites More sharing options...
Higher_Purpose Posted June 24, 2022 Author Report Share Posted June 24, 2022 41 minutes ago, manadonga said: Bokkale congress vallu 11 central ministers ichharu united ap ki YSR 35 mps icchadu … central lo cabinet ministries chala thakkuva .. anni assistant type posts. BJP ki Ap lo em ledhu ayina anni posts icchindhi .. Amangal lo contest chesi odipoyina achari Ki bc cell icchadu … assal regional parties lo unte kaneesam mlc Ki kuda pamparu chsnce unna … sadineni yamini tho origedhi Em ledhu … ayina kashi temple trust board member chesaru. BJP party lo panichese cadre Ki pakka recognition untadhi. Quote Link to comment Share on other sites More sharing options...
Higher_Purpose Posted June 24, 2022 Author Report Share Posted June 24, 2022 Vidyasagar rao vemulawada assembly segment lo valla anna koduku paina odipoyadu. Cut chesthe MH governor. So that’s BJP tg governor tamizh sai kuda mla ga odipoyi governor ayyindhi. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Starblazer Posted June 24, 2022 Report Share Posted June 24, 2022 Nationalist parties lo eppudaina advantage untundi... Congress aithe dynasty mafia nadusthundi.. BJP lo President & PM laanti posts ki kooda andariki chance untundani karyakarthalaki hope aina untundi. PV Narasimha Rao PM ainappudu chaala drama chesaru... aayana chanipoyaka minimum respect kooda ivvaledu. BJP lo at least party workers ante mutual respect aina untundi. 1 Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted June 24, 2022 Report Share Posted June 24, 2022 4 hours ago, Higher_Purpose said: ప్రస్తుతం రాష్ట్రపతి పదవికి ఎవరిని ఎంపిక చేయాలి అన్న మీమాంస అయితే లేకుండా పోయింది.బీజేపీ కూటమి పరంగానే కాదు బిజూ జనతాదళ్ పార్టీ (కూటమిలో లేని పార్టీ) కి కూడా ఆనందం ఇచ్చేలా బీజేపీ తనదైన శైలిలో ద్రౌపదీ ముర్మూ పేరుతో తెరపైకి వచ్చింది. ఆమె బీఏ వరకూ చదువుకున్నా బీజేపీలో ఏనాటి నుంచో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఒడిశా టీచరమ్మగా మంచి గుర్తింపు పొంది ఉన్నారు. సంథాలీ అనే గిరిజన తెగకు చెందిన అతి నిరాడంబర మహిళను బీజేపీ ఎంపిక చేయడంపై అన్నింటా ఆమోదం వస్తున్నా విపక్షంలో ఓ వర్గం మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. దక్షిణాదికి ప్రాధాన్యం అన్నది లేకుండా పోయిందని నిన్నటి నుంచి వెక్కి వెక్కి ఏడుస్తుందని బీజేపీ అంటోంది. మరీ ! అంతగా ఏడ్వాల్సిన పనేమీ లేదని తాము అన్నింటినీ దృష్టిలో ఉంచుకునే అభ్యర్థి ఎంపిక చేశామని బీజేపీ అంటోంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు దేశ రాజధానిలో అవమానం జరిగిపోయిందంటూ ఓ వర్గం రాజకీయ గణం ప్రచారం చేయడంపై బీజేపీ మండిపడుతోంది. దక్షిణాదిలో ఇప్పటికే ఎందరెందరినో బీజేపీ నాయకత్వం ప్రోత్సహించిందంటూ ఓ జాబితానే తెరపైకి తెచ్చింది. వెంకయ్య ఆ పదవిని మొదటి నుంచి కోరుకోలేదని తాను బరిలో ఉంటానని కూడా తమకు చెప్పలేదని మాట మాత్రంగా కూడా చెప్పని వాటిని తాము ఎలా పరిగణిస్తామని అంటూ బీజేపీ అధినాయకత్వం తన అభిప్రాయాన్ని చెబుతోంది. తాము మొదటి నుంచి పదవుల కేటాయింపులో ప్రాంతాల మధ్య సమతుల్యత అన్నది పాటించామని కూడా అంటోంది. విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగివచ్చిన వెంకయ్యనే కాదు ఇంకా చాలామందిని తాము అత్యున్నత స్థాయిలో ఉంచామని కూడా వివరిస్తోంది. బంగారు లక్ష్మణ్ మొదలుకుని విద్యా సాగర్ వరకూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని తెలుగు ప్రాంతాలతో అనుబంధం ఉన్నవారిని సైతం (ఉదాహరణ : నిర్మలా సీతారామన్ ఆమె తెలుగింటి కోడలు స్వస్థలం : మధురై) ప్రోత్సహించామని వివరిస్తోంది. కనుక పదవుల కేటాయింపుల్లో ఎటువంటి వివక్ష కూ తావే లేదని అంటోంది. కేవలం రాజకీయం చేయాలన్న తలంపుతోనే కొన్ని విపక్ష పార్టీలు నానా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడుతోంది. 1) బంగారు లక్ష్మణ్ - జాతీయ అధ్యక్షులు రైల్వే కేంద్రమంత్రి 2) సుశీల (లక్షణ్ భార్య) - ఎం.పీ రాజస్థాన్ నుండి 3) వెంకయ్య నాయుడు - పార్టీ జాతీయ అధ్యక్షులు అనేక సార్లు రాజ్యసభ సభ్యుడు కేంద్ర మంత్రి ఉప రాష్ట్రపతి 4) ఆలే నరేంద్ర - ఒకసారి ఎంపీ 5) బండారు దత్తాత్రేయ - పలుమార్లు ఎంపీరెండు సార్లు కేంద్రమంత్రి ప్రస్తుతం హరియాణా గవర్నర్ 6) కంభంపాటి హరిబాబు - మిజోరాం గవర్నర్ 7) నిర్మల సీతారామన్ - కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి 😎 జి.వి.ఎల్ నరసింహ రావు - రాజ్యసభ సభ్యుడు 9) సత్య కుమార్ - జాతీయ కార్యదర్శి యూపీ సీఎం యోగీ ఎన్నికల వ్యూహకర్త 10) మురళీధర్ రావు - మధ్య ప్రదేశ్ ఇంచార్జి మాజీ పార్టీ ప్రధాన కార్య దర్శి 11) విద్యా సాగర్ రావు - మహారాష్ట్ర గవర్నర్ కేంద్ర మంత్రి 12) ఆచారి తాల్లోజు - జాతీయ బి.సి.కమిషన్ సభ్యులు 13) కె.లక్ష్మణ్ - జాతీయ బి.సి.సెల్ అధ్యక్షులు రాజ్యసభ ఎం.పి. 14) కిషన్ రెడ్డి - ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించి రెండు సార్లు కేంద్ర మంత్రి పదవినిచ్చింది. 15) వి. రామారావు - సిక్కీం గవర్నర్ 16) షెహజాదీ - మైనార్టీ కమిషన్ మెంబర్ Vammo inni post lu ichara.. #paytm Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted June 24, 2022 Report Share Posted June 24, 2022 Some people used to say kishan reddy used to clean up bjp office and supply tea when party was in initial days , dattana was going on chetak , venkaiaha naiadu (afaiak) never won a election directly manchi orator vilandairki ilanti posts only bjp party lo ne possible these guys are karudu gattina karuakarthalu they stick to party unna poyina Quote Link to comment Share on other sites More sharing options...
Higher_Purpose Posted June 24, 2022 Author Report Share Posted June 24, 2022 1 minute ago, csrcsr said: Some people used to say kishan reddy used to clean up bjp office and supply tea when party was in initial days , dattana was going on chetak , venkaiaha naiadu (afaiak) never won a election directly manchi orator vilandairki ilanti posts only bjp party lo ne possible these guys are karudu gattina karuakarthalu they stick to party unna poyina Muralidhar rao ma pakka urode… assal mp ayyedhaka I don’t even know who’s he 😂 not even elected as a ward member . Modi ki gujarat elections nunchi PR team laga unnaru murali & gvl lantollu. Mp chesadu laxman kuda mp ipudu kota was mla. Same party pettina time lo join ayyadu. But long term party kosam ledu. Vijayshanthi ippatikee BJP thone undi unte madhyalo trs & cong lekunda easy ga central ministry vocchedhi. BJP much better than congi Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted June 24, 2022 Report Share Posted June 24, 2022 1 minute ago, Higher_Purpose said: Muralidhar rao ma pakka urode… assal mp ayyedhaka I don’t even know who’s he 😂 not even elected as a ward member . Modi ki gujarat elections nunchi PR team laga unnaru murali & gvl lantollu. Mp chesadu laxman kuda mp ipudu kota was mla. Same party pettina time lo join ayyadu. But long term party kosam ledu. Vijayshanthi ippatikee BJP thone undi unte madhyalo trs & cong lekunda easy ga central ministry vocchedhi. BJP much better than congi Yaa amazing org structure not sure how they manage discipline jara modi shah kalam lo kodiga adugulu tappu estundi like srujana, gadini gali gadini, but core bjp valani party epdu gurthistadi Quote Link to comment Share on other sites More sharing options...
RedThupaki Posted June 24, 2022 Report Share Posted June 24, 2022 U forgot our rebell estarr krishnammm rajju ji...he was also given some ministryyy post I guess (Kathi anduko jaaanakiii) Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted June 24, 2022 Report Share Posted June 24, 2022 1 hour ago, csrcsr said: Some people used to say kishan reddy used to clean up bjp office and supply tea when party was in initial days , dattana was going on chetak , venkaiaha naiadu (afaiak) never won a election directly manchi orator vilandairki ilanti posts only bjp party lo ne possible these guys are karudu gattina karuakarthalu they stick to party unna poyina Venkayya won twice as mla.... #pushpams 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
ticket Posted June 24, 2022 Report Share Posted June 24, 2022 1 hour ago, csrcsr said: Yaa amazing org structure not sure how they manage discipline jara modi shah kalam lo kodiga adugulu tappu estundi like srujana, gadini gali gadini, but core bjp valani party epdu gurthistadi #adani ni bodi gurthinchinatlu Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted June 24, 2022 Report Share Posted June 24, 2022 48 minutes ago, RedThupaki said: U forgot our rebell estarr krishnammm rajju ji...he was also given some ministryyy post I guess (Kathi anduko jaaanakiii) 30 September 2000- Union Minister of State, Ministry of External Affairs 22 July 2001 22 July 2001- Union Minister of State, Ministry of Defence 30 June 2002 1 July 2002 - Union Minister of State, Ministry of Consumer Affairs, Food onwards and Public Distribution Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.