BattalaSathi Posted June 25, 2022 Report Share Posted June 25, 2022 వివాహమైన గంటల వ్యవధిలోనే వరుడు మృతి Updated : 25 Jun 2022 11:48 IST వెలుగోడు: నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వివాహమై కొన్ని గంటలు గడవకముందే నవవరుడు శివకుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లాలోని వెలుగోడు మండలం బోయరేవుల గ్రామానికి చెందిన శివకుమార్‌కు జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురం గ్రామానికి చెందిన శిరీషతో శుక్రవారం వివాహం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు శివకుమార్ కోసం వెతకడం ప్రారంభించారు. బోయరేవుల - మోత్కూరు గ్రామాల మధ్య రోడ్డుపై శివకుమార్ పడి ఉండడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. చలనం లేకుండా రోడ్డుపై పడిఉన్న ఉన్న అతడిని హుటాహుటిన ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. శివకుమార్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం జరిగిన గంటల వ్యవధిలోనే నవవరుడు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. Quote Link to comment Share on other sites More sharing options...
Epic Posted June 25, 2022 Report Share Posted June 25, 2022 Arundhati nakshatram choosatam marchipoyasanta Pelli lo Quote Link to comment Share on other sites More sharing options...
Midnightsun Posted June 25, 2022 Report Share Posted June 25, 2022 17 minutes ago, Epic said: Arundhati nakshatram choosatam marchipoyasanta Pelli lo Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted June 25, 2022 Report Share Posted June 25, 2022 Sad rip😔 Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted June 25, 2022 Report Share Posted June 25, 2022 3 AM ante ghost angle kuda chudali Quote Link to comment Share on other sites More sharing options...
sintu Posted June 25, 2022 Report Share Posted June 25, 2022 evarinina kalavadaniki vellindemo.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.