JackSeal Posted June 29, 2022 Report Share Posted June 29, 2022 గడిచిన ఇరవై ఏళ్లలో రష్యాతో జరిపే లావాదేవీల్లో ఇండియన్ కంపెనీలు చైనీస్ కరెన్సీలో చెల్లింపులు చేసిన దాఖలాలు లేవని అంతర్జాతీయ వ్యవహరాలను పరిశీలించే నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ లావాదేవీల్లో చైనీస్ యూవాన్ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల డాలర్‌కు సమాంతరంగా యూవాన్ ఎదిగేందుకు అవకాశం ఉంది. Quote Link to comment Share on other sites More sharing options...
Picheshwar Posted June 29, 2022 Report Share Posted June 29, 2022 1 minute ago, JackSeal said: గడిచిన ఇరవై ఏళ్లలో రష్యాతో జరిపే లావాదేవీల్లో ఇండియన్ కంపెనీలు చైనీస్ కరెన్సీలో చెల్లింపులు చేసిన దాఖలాలు లేవని అంతర్జాతీయ వ్యవహరాలను పరిశీలించే నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ లావాదేవీల్లో చైనీస్ యూవాన్ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల డాలర్‌కు సమాంతరంగా యూవాన్ ఎదిగేందుకు అవకాశం ఉంది. wtf... itu dollar atu yuan iddarito https://www.reuters.com/business/exclusive-indias-top-cement-maker-paying-russian-coal-chinese-yuan-2022-06-29/ Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.