chandrabhai7 Posted July 4, 2022 Report Share Posted July 4, 2022 M Quote Link to comment Share on other sites More sharing options...
Lovecrusader Posted July 4, 2022 Report Share Posted July 4, 2022 శనివారం భీమవరంలో రఘురామకృష్ణంరాజుకి మద్దతుగా కొంతమంది యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వారి తల్లిదండ్రులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. తమ పిల్లలపై కేసులు పెట్టారని తల్లిదండ్రులు రఘురామకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. దీంతో రఘురామ కృష్ణంరాజు కూడా వారి గురించి ఆలోచించారని, వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయన వెనుదిరిగారని చెబుతున్నారు Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.