July 15, 20224 yr 20 minutes ago, WigsandThighs said: Musaloniki dasara pandaga Pedda age diff em ledu kada.. seconded marriages ki antha age gap common.. hopefully it works out for sush this time
July 15, 20224 yr 1 hour ago, Raazu said: Oka Bodi deshaanni xxxxinging inko Bodu Sussu Sen ni xxxinging ... ani nethi nortu baadukuntunna anti bhakths.
July 15, 20224 yr బాలీవుడ్ నటి సుష్మితా సేన్ తో ప్రముఖ వ్యాపారవేత్త, ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ డేటింగ్ చేస్తున్నాడు. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ విషయాలను స్వయంగా లలిత్ మోడీనే సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం విశేషం. సుష్మితా సేన్ తో కలిసి ఉన్న ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన లలిత్ మోడీ.. "మాల్దీవుల్లో షికార్లు కొట్టి లండన్ కి తిరిగి వచ్చాము. నా బెటర్ హాఫ్ సుష్మితతో కొత్త జీవితం ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది." అని ట్వీట్ చేశాడు. సుష్మితను బెటర్ హాఫ్ అని చెప్పడంతో వీరిద్దరికీ పెళ్లి అయిపోయిందని వార్తలు స్టార్ట్ అయ్యాయి. దీంతో మరో ట్వీట్ లో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు లలిత్ మోడీ. తమకు ఇంకా పెళ్లి కాలేదని, ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నామని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటామని చెప్పుకొచ్చాడు. For more information cvist Teluguone.com official website Click here to get more details about lalit modi and sushmita sen's Latest news
July 15, 20224 yr Author It took 9 years to convince her anta https://www.facebook.com/Latest.Bollywood07/photos/a.711943958935052/5031033933692678/?type=3&mibextid=kqbWj9
July 15, 20224 yr 11 minutes ago, Raazu said: It took 9 years to convince her anta https://www.facebook.com/Latest.Bollywood07/photos/a.711943958935052/5031033933692678/?type=3&mibextid=kqbWj9 akkada oka comment "Sushmita sen inspired from mai hoon na SRK's character she's an agent and she is on secret mission to take back lalit modi to india"
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.